అమెరికన్ మ్యాగజైన్ పై దావా వేయనున్న ప్రియాంక చోప్రా
- నిక్ జోనస్ తో ప్రియాంక ప్రేమ వివాహం
- విడాకులు తీసుకోనున్నారంటూ అమెరికన్ మ్యాగజైన్ కథనం
- సీరియస్ గా తీసుకున్న ప్రియాంక చోప్రా
దాంతో ప్రియాంక చోప్రా అభిమానులంతా నివ్వెరపోయారు. ఆ తరువాత ఈ వార్తలో నిజం లేదనే సంగతి తెలుసుకుని తేలికగా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రియాంక చోప్రా మాత్రం తేలికగా తీసుకోవడం లేదట. సదరు అమెరికన్ మ్యాగజైన్ పై దావా వేయడానికి ఆమె సిద్ధమవుతోందని సమాచారం. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా .. తమ వైవాహిక జీవితం నాశమైందనే కథనాన్ని ప్రచురించి, తమకు తీవ్ర మనస్తాపం కలిగించిన సదరు మ్యాగజైన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆమె కోర్టుకు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.