: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో మోడీ హవా

ఇప్పటికే ప్రధాని రేసులో ఉన్న వ్యక్తిగా పిలవబడుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి మరో పెద్ద విజయం దక్కింది. గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 90 శాతం సీట్లను గెలుచుకుంది. 2002 గుజరాత్ అల్లర్లను తెర మరుగు చేస్తూ, మొత్తం 27 స్థానాలకు గాను బీజేపీ నిలబెట్టిన 24 మంది ముస్లీం అభ్యర్థులు జయ భేరి మోగించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.

More Telugu News