బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్.. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు!
- కేంద్ర మంత్రి జేడీ నడ్డా సమక్షంలో చేరిక
- కాంగ్రెస్ కి ఎంత సేవ చేసినా గుర్తింపు లేదని ఆవేదన
- దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం బీజేపీ వల్లే సాధ్యమని వ్యాఖ్య
అందుకే బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు. ప్రధాని మోదీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అది బీజేపీ వల్లే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఈసారి బీజేపీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని జోస్యం చెప్పారు.