Tue 15:57 నేను భయపడే వ్యక్తిని కాదు: హరీశ్ రావుకు జగ్గారెడ్డి ఘాటు కౌంటర్ భయపడే వాడినైతే ప్రభుత్వంపై పోరాడే వాడినే కాదు ఆపదలో ఉన్న వారికి నేను ‘ఏటీఎం’నే ఎవరెంతమందికి సాయం చేశారో చర్చకు సిద్ధమేనా? Read full story
Tue 18:11 తమిళనాట విజయ్ గెలుపు.. శ్రీలంకలో సంబరాలు విజయ్ గెలుపుతో విదేశాల్లో ఉన్న తమిళుల్లో కొత్త ఉత్సాహం శ్రీలంకలోని జాఫ్నా, ఉత్తర ప్రావిన్స్‌లో తమిళుల సంబరాలు జననాయగన్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు Read full story
Tue 18:09 ప్రభుత్వం ఏర్పాటు కోసం ఆ నిర్ణయాన్ని విజయ్‌కే అప్పగించాం: టీవీకే ఎమ్మెల్యే ఏ పార్టీల మద్దతు తీసుకోవాలో నిర్ణయాన్ని విజయ్‌కి అప్పగించామన్న ఎమ్మెల్యే రిసార్టు రాజకీయాలు చేయవద్దని విజయ్ ఆదేశించారన్న ఎమ్మెల్యే గవర్నర్ రాగానే శాసనసభా పక్ష నేత వెళ్లి గవర్నర్‌ను కలుస్తారన్న ఎమ్మెల్యే Read full story
Tue 17:57 ప్రేక్షకులకు అబద్ధం చెప్పకూడదు: 'అగ్లీ స్టోరీ'పై అవికా గోర్ 'అగ్లీ స్టోరీ' చిత్రంలో టాక్సిక్ సంబంధాలను గ్లామర్‌గా చూపించలేదన్న అవికా గోర్ ఇది ఆరాధించాల్సిన ప్రేమకథ కాదని స్పష్టం చేసిన నటి విషపూరిత బంధాల భావోద్వేగ పర్యవసనాలపై దృష్టి పెట్టామన్న అవికా ప్రేక్షకులకు నిజాయితీగా కథ చెప్పడమే తమ బాధ్యత అని వెల్లడి మే 22న థియేటర్లలోకి రానున్న 'అగ్లీ స్టోరీ' Read full story
Tue 17:56 అమరావతి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాం: పెమ్మసాని సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశం సమావేశంలో పాల్గొన్న పెమ్మసాని, నారాయణ, సీఆర్డీఏ కొత్త కమిషనర్ అమరావతి గ్రామాల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించామన్న పెమ్మసాని Read full story
Tue 17:48 హర్మూజ్ జలసంధిలో ఘర్షణలు.. బేర్‌మన్న మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో నష్టాల్లో ముగిసిన సూచీలు 251 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, 86 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ భారీగా నష్టపోయిన బ్యాంకింగ్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు డాలర్‌తో పోలిస్తే 95.30 స్థాయికి పడిపోయిన రూపాయి విలువ నిలదొక్కుకున్న ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లు Read full story
Tue 17:40 రేవంత్ ఇచ్చిన హామీలకు.. ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేదు: ఈటల రాజేందర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఈటల బిల్లులు అందక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన మమత అహంకారానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని వ్యాఖ్య Read full story
Tue 17:33 బెంగాల్‌లో ముస్లిం వ్యక్తి అంతిమయాత్ర చూసి సంబరాలు నిలిపేసిన బీజేపీ కార్యకర్తలు! 294 సీట్లకు గాను 207 స్థానాల్లో బీజేపీ ఘన విజయం పార్టీ గెలవడంతో బీజేపీ కార్యకర్తల సంబరాలు అంత్యక్రియల ఊరేగింపును చూసి కాసేపు సంబరాలు ఆపేసిన కార్యకర్తలు Read full story
Tue 17:30 విజయ్ కి అభినందనలు తెలిపిన నిత్యానందస్వామి శిష్యురాలు రంజిత విజయ్ కు కైలాస దేశం నుంచి అభినందనలు తెలిపిన రంజిత కొత్త ప్రభుత్వానికి, తమిళ ప్రజలకు స్వామీజీ ఆశీస్సులు ఉంటాయని వెల్లడి తమిళ ప్రజలు సాహసోపేతమైన తీర్పును ఇచ్చారని కితాబు Read full story
Tue 17:12 విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ, రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి 2026 జూన్ 1 నుంచి అధికారికంగా జోన్ కార్యకలాపాలు ప్రారంభం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని ఆశాభావం Read full story