Sun 12:28 ఒక్కసారని అడుక్కుంటే... లోయలో దూకుతారా? సైనైడ్ మింగుతారా?: చంద్రబాబు జగన్ కు ఓటేస్తే రాష్ట్రం నాశనం తండ్రికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని దోచుకున్నారు అభివృద్ధి కావాలంటే టీడీపీ గెలవాలి Read full story
Fri 08:43 బెంగాల్ రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్ కలకలం.. హుమయూన్‌తో పొత్తు రద్దు చేసుకున్న ఎంఐఎం టీఎంసీ విడుదల చేసిన స్టింగ్ వీడియోతో బెంగాల్ రాజకీయాల్లో దుమారం హుమయూన్ కబీర్ పార్టీతో పొత్తును రద్దు చేసుకున్న అసదుద్దీన్ ఎంఐఎం ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని, టీఎంసీ కుట్ర అని హుమయూన్ ఆరోపణ బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటన మమతను ఓడించేందుకు బీజేపీతో చేతులు కలిపినట్లు వీడియోలో ఆరోపణలు Read full story
Fri 08:31 ఈస్టర్ పండుగ ఎఫెక్ట్.. కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఆర్థడాక్స్ ఈస్టర్ సందర్భంగా ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా ఏప్రిల్ 11 సాయంత్రం 4 గంటల నుంచి 12 అర్ధరాత్రి వరకు విరమణ అమలు అన్ని ప్రాంతాల్లో పోరాటాన్ని నిలిపివేయాలని సైన్యానికి పుతిన్ ఆదేశం గతంలో ఉక్రెయిన్ కూడా పండుగ విరామం కోసం ప్రతిపాదన Read full story
Fri 08:26 లక్నో కొత్త హీరో ముకుల్.. ప్రత్యేకంగా అభినందించిన యజమాని సంజీవ్ గోయెంకా.. ఇదిగో వీడియో! కేకేఆర్‌పై లక్నో సూపర్ జెయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ మ్యాచ్ హీరోగా నిలిచిన యువ బ్యాటర్ ముకుల్ చౌదరి ముకుల్‌ను మైదానంలో ప్రత్యేకంగా అభినందించిన యజమాని గోయెంకా పుట్టకముందే తన కొడుకు క్రికెటర్ కావాలని నాన్న కల కన్నారన్న ముకుల్ ఒత్తిడిని అవకాశంగా భావిస్తానని చెప్పిన యువ సంచలనం Read full story
Fri 08:22 నేడు ఏపీ కేబినెట్ భేటీ ..ఈ కీలక అంశాలపై చర్చ రూ.39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపే అవకాశం విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ఆర్డినెన్స్‌పై కేబినెట్ నిర్ణయం అమరావతి అభివృద్ధి, 28 జిల్లాల జోనల్ వ్యవస్థపై చర్చ కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం రాజకీయ సమీక్ష Read full story
Fri 08:14 ఇజ్రాయెల్ ఒక దుర్మార్గమైన, మానవాళికి శాపమైన దేశం.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌పై పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలతో దౌత్య వివాదం లెబనాన్‌లో ఇజ్రాయెల్ 'జాతి నిర్మూలన'కు పాల్పడుతోందని ఆరోపణ మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్న ఇజ్రాయెల్ అమెరికా-ఇరాన్ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న వేళ తాజా పరిణామం ప్రమాదంలో అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం Read full story
Fri 08:08 రిటైర్డ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపికబురు.. ఒక్కరోజే రూ.2,950 కోట్లు విడుదల ఏపీలోని రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులు ప్రారంభం గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ బిల్లుల కోసం రూ.2,950 కోట్లు విడుదల సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థికశాఖ చెల్లింపుల ప్రక్రియ వేగవంతం మొత్తం రూ.7,059 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులతో పాటు చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లుల చెల్లింపులు Read full story
Fri 07:59 రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్‌కు కొత్త సీఎం! నేడు రాజ్యసభ సభ్యుడిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం త్వరలోనే సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు వెల్లడి 13 తర్వాత బీహార్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తదుపరి సీఎంపై మోదీ, అమిత్ షాతో నితీశ్ కీలక భేటీ ఢిల్లీకి చేరుకున్న బీహార్ బీజేపీ ముఖ్య నేతలు Read full story
Fri 07:50 నాటో దేశాల తీరుపై ట్రంప్ మరోసారి విసుర్లు కాల్పుల విరమణపై అమెరికా, ఇరాన్ మధ్య చర్చలకు రంగం సిద్ధం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగనున్న కీలక భేటీ ఇజ్రాయెల్ దాడులతో చర్చలకు అర్థం లేదన్న ఇరాన్ అధ్యక్షుడు మిత్రదేశాలైన నాటోపై మరోసారి విరుచుకుపడిన డొనాల్డ్ ట్రంప్ Read full story
Fri 07:40 చంద్రుడిని చుట్టి వస్తున్న ఆర్టెమిస్-2.. నేడు భూమిపైకి! చంద్రుడిని చుట్టి భూమికి తిరుగు ప్రయాణమైన నాసా ఆర్టెమిస్-2 అంతరిక్ష యాత్రలో అపోలో-13 రికార్డును అధిగమించిన వ్యోమగాములు పసిఫిక్ మహాసముద్రంలో స్పేస్‌క్రాఫ్ట్ స్ప్లాష్‌డౌన్ ఉంటుందని ప్రకటన Read full story