01 Sun 11:53 రైతుకు కేసీఆర్ ఫోన్ చేయడం మీడియా హైప్ కోసమే : పొన్నం ప్రభాకర్ ఎన్నికల వేళ ప్రయోజనం పొందేందుకే కేసీఆర్ డ్రామా ఆయన నియంతృత్వం వల్లే ఆ కుటుంబంలో వివాదం తలెత్తింది దాన్ని కప్పిపుచ్చుకునే చర్య బెడిసి కొట్టింది
02 Sat 19:48 సమంత గర్భవతా..! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో 'మా ఇంటి బంగారం' సక్సెస్ వేడుకలో పాల్గొన్న సమంత వైరల్ అయిన వీడియోతో ప్రెగ్నెన్సీపై ఊహాగానాలు ఫిట్‌గా ఉన్న టీషర్ట్‌లో బేబీ బంప్ కనిపించిందంటూ నెటిజన్ల చర్చ
03 Sat 19:26 రుక్మిణి వసంత్ బికినీ మార్ఫింగ్ కేసు... పైశాచిక ఆనందం కోసమేనన్న నిందితులు! కాంతార నటి రుక్మిణి ఫేక్ వీడియోల కేసులో ముగ్గురి అరెస్ట్ పట్టుబడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, నర్సింగ్ విద్యార్థి, సీఏ వికృతానందం కోసమే ఈ పని చేసినట్లు నిందితుల అంగీకారం సోషల్ మీడియా యూఆర్‌ఎల్ ఐడీలతో నిందితులను పట్టుకున్న పోలీసులు నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు
04 Sat 19:25 హైదరాబాద్‌కు వర్ష సూచన.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక హైదరాబాద్ సహా పలు తెలంగాణ జిల్లాలకు ఉరుముల వర్ష సూచన నగరంలోని ఘట్‌కేసర్, ఉప్పల్, హయత్‌నగర్ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
05 Sat 19:16 గుండెల్లో మంట, అజీర్తి.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు! ఉదర ఆరోగ్యం గురించి హెచ్చరించే ముఖ్య సంకేతాలు ఛాతీలో మంట, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటివి సాధారణ లక్షణాలు వివరించలేని బరువు తగ్గడం, నల్లటి మలం తీవ్ర సమస్యలకు సూచన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం
06 Sat 19:08 పీఎం కిసాన్ 23వ విడత నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ 9.44 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,880 కోట్లు జమ ప్రతి లబ్ధిదారునికి రూ. 2,000 చొప్పున ఆర్థిక సాయం పశ్చిమ బెంగాల్‌లోని తారకేశ్వర్ నుంచి నిధుల బదిలీ కార్యక్రమం
07 Sat 18:49 భారత్ ధర్మసత్రం కాదు: అమిత్ షా వ్యాఖ్యలు చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని విమర్శలు ప్రతి చొరబాటుదారుడినీ గుర్తించి దేశం నుంచి పంపిస్తామని స్పష్టీకరణ ఈ దేశానికి చెందిన వారు మాత్రమే ఇక్కడుంటారని ఉద్ఘాటన
08 Sat 18:47 విజయవాడ యువకుడు సాయికృష్ణ అదృశ్యం కేసు.. శ్మశానవాటికలో పోలీసుల సోదాలు సంచలనం రేపుతున్న సాయికృష్ణ అదృశ్యం కేసు స్వర్గపురి శ్మశానవాటికలో మే 24న రెండు శవాలను దహనం చేయడంపై పోలీసుల ఆరా ఎలక్ట్రిక్ దహనాలు చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
09 Sat 18:44 సీఎం అయినా భార్యను అడగాల్సిందే... పల్నాడు పర్యటనలో కోల్డ్‌ప్రెస్డ్ నూనె కొనుగోలు చేసిన చంద్రబాబు పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు రైతు నాగభూషణం క్షేత్రంలో కోల్డ్‌ప్రెస్డ్ వేరుశనగ నూనె కొనుగోలు నూనె కొనే ముందు భార్య భువనేశ్వరికి ఫోన్ చేసిన ముఖ్యమంత్రి ప్రకృతి వ్యవసాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రోత్సహిస్తామని రైతులకు హామీ గో ఆధారిత వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించిన చంద్రబాబు
10 Sat 18:30 రూ.లక్షా పదివేల కోట్ల ఆస్తులు కాపాడాం.. మాపై దుష్ప్రచారం ఆపండి: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైడ్రాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ రంగనాథ్ ఆగ్రహం హైడ్రాను బద్నాం చేసేందుకు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపాటు సిటీలో ఇప్పటి వరకు 600 ఆపరేషన్స్ పూర్తి చేశామని వెల్లడి తమకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్న రంగనాథ్ హైడ్రా ఎప్పుడూ మౌనంగా ఉండదని స్పష్టీకరణ