ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా భారీగా నగదు, మద్యం స్వాధీనం
- రూ.18.70 కోట్ల నగదు
- రూ.2.67 కోట్ల విలువైన మద్యం
- రూ.2.48 కోట్ల విలువైన మారకద్రవ్యాలు
వీటితో పాటు రూ.26.76 లక్షల విలువ గల బంగారు, వెండి ఇతర ఆభరణాలు, రూ.3.93 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేశారు. వీటన్నింటి విలువ మొత్తంగా రూ. 24.17 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.