Fri 11:39 డ్రైనేజీ కాల్వను శుభ్రం చేసిన అక్కినేని అమల నిజామాబాద్ జిల్లాలో ఓ శుభకార్యక్రమానికి హాజరైన అమల స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చెత్తగా ఉన్న డ్రైనేజీ కాల్వ చీపురు చేతబట్టి కాల్వను శుభ్రం చేసిన అమల Read full story
Sat 15:13 సావరిన్ గోల్డ్ బాండ్లపై కాసుల వర్షం.. ఒక లక్షకు రూ.3.27 లక్షలొచ్చాయ్! ఎస్‌జీబీ 2021-22 సిరీస్-II ముందస్తు విమోచన ధరను ప్రకటించిన ఆర్‌బీఐ యూనిట్‌కు రూ.15,672గా ధరను నిర్ధారించిన కేంద్ర బ్యాంకు ఐదేళ్ల క్రితం జారీ ధర రూ.4,792 కాగా.. ఇప్పుడు 227 శాతం లాభం జూన్ 1 నుంచి బాండ్లను విత్‌డ్రా చేసుకునే అవకాశం Read full story
Sat 15:09 ‘మాన్వి లోపలికి రావొద్దు’: చావులోనూ కూతురి ప్రాణం కాపాడిన తండ్రి చిట్టచివరి లేఖ! ఉద్యోగం పోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు అప్పుల ఒత్తిడి భరించలేక పంకజ్ ఆత్మహత్య కూతురి ప్రాణం కోసం తలుపుపై లేఖ ఫ్లాట్‌లో విషవాయువు ఉందంటూ ముందే హెచ్చరిక ఐదు రోజుల తర్వాత కుళ్లిన శవం లభ్యం Read full story
Sat 15:06 తెలంగాణ ఎడ్‌సెట్ 2026 ఫలితాలు విడుదల 96.95 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత బానోత్ అజిత్ సాయికి మొదటి ర్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో ర్యాంక్ కార్డులు Read full story
Sat 14:56 దేశంలో భారీ ఉగ్ర కుట్రకు ప్లాన్.. పాక్ ఐఎస్ఐ, దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్న 9 మంది అరెస్ట్ భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు అణు కేంద్రాలు, విమానాశ్రయాలపై దాడులకు ప్రణాళికలు నిందితుల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు స్వాధీనం Read full story
Sat 14:49 ఆధునిక యుద్ధాల్లో ఏఐ కీలకం.. భవిష్యత్ యుద్ధాలకు అదే ఆయుధం: ఆర్మీ చీఫ్ వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, వనరుల నిర్వహణకు ఏఐ తప్పనిసరి అని వెల్లడి యుద్ధక్షేత్రంలో డ్రోన్ల వినియోగం, కౌంటర్ అటాక్ సామర్థ్యం పెంచుకోవాలని సూచన భారీ వనరుల నిర్వహణకు ఆటోమేషన్, ఏఐ ఎంతో అవసరమని స్పష్టీకరణ సమాచార విశ్లేషణలో స్మాల్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కీలకమన్న ఉపేంద్ర ద్వివేది Read full story
Sat 14:36 నన్ను జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాలనుకుంటున్నారు: బాల్క సుమన్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తతల మధ్య బాల్క సుమన్ అరెస్ట్ పోలీసులను అడ్డుకుని, నినాదాలు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపేనన్న బాల్క సుమన్ Read full story
Sat 14:32 జిమ్‌కు వెళ్లక్కర్లేదు.. ఆ పనులు చేస్తే చాలు: వయసుకు బ్రేక్ వేయొచ్చు! కళలతో వృద్ధాప్య ప్రక్రియను నియంత్రించవచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి ఒత్తిడిని తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతాయి వృద్ధాప్య ఛాయలను 4 శాతం తగ్గిస్తాయి ఈ అలవాట్లు వ్యాయామానికి అదనపు బూస్ట్ Read full story
Sat 14:23 తిరుమల శ్రీవారికి ఖరీదైన బస్సు విరాళంగా ఇచ్చిన భక్తురాలు రూ.1.13 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ బస్సు విరాళమిచ్చిన నీరా రాడియా బస్సుతో పాటు 15 ట్యాబ్‌ల అందజేత భక్తుల కోసం నడుపుతున్న ధర్మరథం సేవలో చేరనున్న కొత్త బస్సు దాతకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ధన్యవాదాలు Read full story
Sat 14:21 జైల్లో ప్రసవం.. బెయిల్ వచ్చినా వెళ్లలేని నిస్సహాయత.. మానవత్వంతో ఆదుకున్న అధికారులు జైల్లో బిడ్డకు జన్మనిచ్చిన వలస మహిళ బెయిల్ వచ్చినా ఇంటికి వెళ్లలేని దీనస్థితి న్యాయ సేవా సంస్థ, జైలు అధికారుల చొరవ పోలీసుల సహాయంతో మధ్యప్రదేశ్‌లోని కుటుంబంతో కలిసిన వైనం Read full story