విక్కీ కౌశల్‌తో డేటింగ్ కి వెళ్లాలనుంది: తమన్నా
- అనుభవాలను చర్చించుకునేందుకే ‘మీటూ’
- మాట్లాడాలంటే ధైర్యం కావాలి
- ఒక్కోసారి ఆటలా మారిపోతోంది
అనంతరం మీటూ ఉద్యమంపై స్పందించిన మిల్కీబ్యూటీ, తమకు ఎదురైన అనుభవాల గురించి మాత్రమే చర్చించుకోవడానికి మీటూ ఉద్యమం ఉందని తెలిపింది. దీని గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలని, కానీ ఒక్కోసారి ఇది ఆటలా మారిపోతోందని వ్యాఖ్యానించింది. మీటూ ఉద్యమాన్ని మరింత సీరియస్‌గా తీసుకుని ఉంటే, చిత్ర పరిశ్రమలో మనం అనుకున్న మార్పులను చూసి ఉండేవాళ్లమని తెలిపింది.