నామా, తుమ్మల చొరవతో వెనక్కి తగ్గిన ఖమ్మం రైతులు
- కేసీఆర్తో మాట్లాడి ఆదుకుంటాం
- 15 రోజులు నాకోసం కష్టపడండి
- సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తా
నామాను ఎంపీగా గెలిపించి, అనంతరం ఆయన ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తుమ్మల హామీ ఇచ్చారు. నామా కూడా ఎంపీగా గెలిచిన అనంతరం కేంద్రంతో మాట్లాడి రైతు సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనకోసం ఒక్క 15 రోజులు కష్టపడాలని రైతులను నామా కోరారు.