Sun 14:26 వైసీపీకి సినీ గ్లామర్.. త్వరలో పార్టీలో చేరబోతున్న నిర్మాత నట్టి కుమార్! 1981 నుంచి టీడీపీలోనే ఉన్నాను కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందం నచ్చలేదు పవన్ విద్వేషాలు రెచ్చగొట్టడం మానుకోవాలి Read full story
Sun 16:02 ఐపీఎల్ లో బౌలర్లను ఉతికారేస్తున్న బ్యాటర్లు... విచారం వ్యక్తం చేసిన హీరో ఆది సాయికుమార్ ఈ ఐపీఎల్ సీజన్‌లో బౌలర్ల పరిస్థితిపై స్పందించిన నటుడు ఆది సాయికుమార్ ఫ్లాట్ వికెట్ల వల్ల బౌలర్లకు ఏమాత్రం సహకారం అందడం లేదని ఆవేదన బ్యాట్, బాల్ మధ్య సమతూకం ఉంటేనే ఆట ఆసక్తికరంగా ఉంటుందని అభిప్రాయం 'సైరాబాను' పేరుతో తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన ఆది హిందూ-ముస్లిం ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది Read full story
Sun 15:53 సీఎం, పవన్‌పై పోస్టుల కేసు.. రెండో రోజూ విచారణకు హాజరైన భార్గవరెడ్డి అనుచిత పోస్టుల కేసులో సజ్జల భార్గవరెడ్డి విచారణ రెండో రోజు కూడా విచారణకు హాజరైన భార్గవరెడ్డి పులివెందుల డీఎస్పీ ఎదుట కొనసాగుతున్న విచారణ సీఎం, పవన్, లోకేశ్‌పై పోస్టులు పెట్టినట్లు ఆరోపణలు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలపై ప్రశ్నిస్తున్న పోలీసులు Read full story
Sun 15:32 ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన గుజరాత్.. చెన్నై జట్టులో కీలక మార్పు చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ చెపాక్ వేదికగా మ్యాచ్ సీఎస్‌కే తుది జట్టులో మార్పు.. జట్టులోకి వచ్చిన ఉర్విల్ పటేల్ ఇప్పటివరకు రెండు జట్లు చెరో 7 మ్యాచ్‌లు ఆడి 3 విజయాలు సాధించిన వైనం వరుస ఓటములతో ఒత్తిడిలో గుజరాత్.. భారీ విజయంతో జోరు మీదున్న చెన్నై Read full story
Sun 15:23 రెండు కీలక పనులు నిర్వర్తించే విటమిన్ కె... ఏ ఆహారాల్లో లభిస్తుందంటే...? ఎముకల బలం, గుండె ఆరోగ్యానికి విటమిన్ కె చాలా కీలకం రక్తం గడ్డకట్టే ప్రక్రియలో విటమిన్ కె ప్రధాన పాత్ర పోషిస్తుంది పాలకూర, బ్రోకోలీ వంటి ఆకుకూరల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది ద్రాక్ష, కివీ వంటి పండ్ల ద్వారా కూడా విటమిన్ కె పొందవచ్చు రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు Read full story
Sun 14:58 3 రోజుల్లో రూ.10 కోట్లు... రీ రిలీజ్ లోనూ దుమ్మురేపుతున్న ప్రభాస్ 'డార్లింగ్' మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 10.44 కోట్లు వసూలు చేసిన డార్లింగ్ 16వ వార్షికోత్సవం సందర్భంగా 4Kలో రీ-రిలీజ్ రీ-రిలీజ్‌లో రెండో అతిపెద్ద ఓపెనింగ్ డే రికార్డు సాధించిన చిత్రం థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానుల భారీ సంబరాలు రీ-రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ స్టామినా Read full story
Sun 14:47 అంబానీ ఇంట రిహానా సందడి.. భారతీయ సంస్కృతికి ఫిదా! అంబానీ నివాసంలో రిహానాకు ప్రత్యేక ఆతిథ్యం కుటుంబసభ్యులతో కలిసి లంచ్‌లో పాల్గొన్న పాప్ స్టార్ భారతీయ కళ, సంస్కృతిపై ఆసక్తి చూపిన రిహానా 'ఫెంటి బ్యూటీ' బ్రాండ్ ప్రమోషన్ కోసం భారత్‌కు రాక Read full story
Sun 14:34 వైట్ హౌస్ కాల్పుల ఘటనపై ఎలాన్ మస్క్ స్పందన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో కాల్పుల కలకలం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని చంపడానికి కూడా తెగించారన్న మస్క్ వేదికపై నుంచి ట్రంప్ దంపతులను పక్కకు తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది కాల్పుల్లో గాయపడిన ఏజెంట్.. బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించడంతో సురక్షితం నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న అధికారులు Read full story
Sun 14:15 విందులో కాల్పులు... భద్రతా సిబ్బంది తీసుకెళుతుండగా కిందపడిపోయిన ట్రంప్... వీడియో ఇదిగో! వైట్‌హౌస్ విందులో కాల్పుల కలకలం భద్రతా సిబ్బంది తరలిస్తుండగా కిందపడిపోయిన ట్రంప్ ఉపాధ్యక్షుడు వాన్స్‌ను జాకెట్ పట్టుకుని లాగేసిన సిబ్బంది కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న సీక్రెట్ సర్వీస్ ట్రంప్ సహా అందరూ సురక్షితమని అధికారిక ప్రకటన Read full story
Sun 14:14 గంగుల కమలాకర్ కుమారుడి వివాహంలో మెగాస్టార్ చిరంజీవి సందడి హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన గంగుల కమలాకర్ కుమారుడి వివాహం వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన చిరు చిరంజీవి రాకతో పెళ్లి వేడుకలో సందడి.. సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు వైరల్ Read full story