వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి ఓటమే లక్ష్యంగా పనిచేస్తా: మాజీ మంత్రి బాలరాజు
- సీనియర్ నేతకు జగన్ కనీస గుర్తింపు ఇవ్వలేదు
- సమన్వయ కర్తగా భాగ్యలక్ష్మి విఫలమయ్యారు
- ఆమెకే టికెట్టు కేటాయింపు అన్యాయం
పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తున్న నేతలు ఎంతోమంది ఉన్నా జగన్ ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడం అన్యాయమన్నారు. కనీస గుర్తింపులేని పార్టీలో ఉండడం అనవసరమనిపించి రాజీనామా చేశానని, తన సత్తా ఏంటో ఎన్నికల్లో చూపుతానని తెలిపారు. అధిష్ఠానం తనకు చేసిన అన్యాయానికి భాగ్యలక్ష్మి ఓటమితో బదులిస్తానని స్పష్టం చేశారు.