జేబులో నుంచి రూ. 500 లేపేసిన భార్య... నామినేషన్ వేయలేకపోయిన భర్త!
- తమిళనాడులోని విల్లుపురంలో ఘటన
- ఇంటి ఖర్చు కోసం డబ్బు తీసుకున్న భార్య
- చేసేదేమీ లేక వెనుదిరిగిన అరసన్
విల్లుపురం నియోజకవర్గంలో పోటీ పడాలని భావించిన పాండూరు గ్రామవాసి, అరసన్, కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన వేళ, తన జేబులో డబ్బు తగ్గిన విషయాన్ని గుర్తించారు. కాగా, అరసన్ 2014 ఎన్నికల్లోనూ ఇండిపెండెంట్ గా పోటీ పడగా, ఆయనకు 811 ఓట్లు రావడం గమనార్హం.