Thu 22:15 ఇరాక్ లో విషాదం.. టైగ్రిస్ నదిలో ఫెర్రీ మునక, 71 మంది మృతి కుర్ద్ నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి 55 మందిని కాపాడిన స్థానికులు మృతుల్లో పలువురు చిన్నారులు Read full story
Sat 19:49 అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. సన్‌రైజర్స్‌పై భారీ టార్గెట్‌ను ఊదేసిన పంజాబ్ సన్‌రైజర్స్ పై 6 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్ మెరుపు హాఫ్ సెంచరీలు అభిషేక్ శర్మ విధ్వంసక ఇన్నింగ్స్ వృథా 7 బంతులు మిగిలి ఉండగానే 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ Read full story
Sat 19:45 వివాహం తర్వాత మళ్లీ షూటింగ్‌కు విజయ్-రష్మిక... 'రణబాలి' సెట్స్ పై సంబరాలు వివాహం తర్వాత 'రణబాలి' సెట్స్‌లో అడుగుపెట్టిన విజయ్, రష్మిక సినిమా యూనిట్ నుంచి నూతన దంపతులకు ఘన స్వాగతం విజయ్, రష్మిక కాంబోలో వస్తున్న మూడో చిత్రం రాయలసీమ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల Read full story
Sat 19:42 ఇంట్లోనే 5 నెలలుగా కూతురి శవంతో తండ్రి.. దుర్వాసన రాకుండా పెర్ఫ్యూమ్‌లు.. మీరట్‌లో హృదయవిదారక ఘటన మీరట్‌లో ఓ ఇంట్లో ఐదు నెలల నాటి మహిళ అస్థిపంజరం లభ్యం మృతురాలు టీచర్ ప్రియాంక బిశ్వాస్‌గా గుర్తింపు కుమార్తె మృతదేహంతోనే ఆమె తండ్రి ఐదు నెలలుగా నివాసం వాసన రాకుండా ఉండేందుకు శవంపై రోజూ పెర్ఫ్యూమ్ చల్లిన వైనం బంధువులు ఇంటికి రావడంతో వెలుగులోకి వచ్చిన దారుణ ఘటన Read full story
Sat 19:26 టాస్ గెలిచిన ఢిల్లీ... తొలి విజయం కోసం సీఎస్కే ఆరాటం చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఈ సీజన్‌లో తొలి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న సీఎస్కే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని ఇరు జట్ల కెప్టెన్ల అంచనా ధోనీ త్వరలోనే మైదానంలో కనిపిస్తాడన్న రుతురాజ్ గైక్వాడ్ ఇరు జట్లలో కీలక మార్పులు.. సీఎస్కేలోకి బ్రెవిస్, గుర్జప్‌నీత్ Read full story
Sat 19:13 ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు లెబనాన్‌లో కాల్పుల విరమణ, తమ ఆస్తుల విడుదల ప్రధాన డిమాండ్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే ఒప్పందం కుదరదని హెచ్చరిక Read full story
Sat 19:12 లైంగిక దాడి చేసి.. గొంతు కోసి ఘాతుకం.. 5 ఏళ్ల బాలుడి హత్య కేసులో షాకింగ్ నిజాలు! బీహార్ బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు స్కూల్ క్యాంటీన్ గార్డే నిందితుడని వెల్లడి లైంగిక దాడి చేసి, గొంతు కోసి చంపినట్లు అంగీకరించిన నిందితుడు హాస్టల్ నిర్వాహకుడితో గొడవ, అవమానమే కారణమని నిర్ధారణ నిందితుడు ముఖేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Sat 19:08 జీవన్ రెడ్డి నిర్ణయం సరికాదు... పునరాలోచించుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్‌లో చేరాలనే జీవన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టిన మహేశ్ గౌడ్ కేసీఆర్ అవినీతిపై పోరాడిన జీవన్ రెడ్డి నిర్ణయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్య ఇప్పటికీ ఆయనపై తమకు గౌరవం ఉందన్న మహేశ్ గౌడ్ Read full story
Sat 18:54 పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్.. తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు, జనసైనికులు కమెడియన్‌కు వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత సందీప్ పంచకర్ల బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక వ్యక్తిత్వ హననం కళ కాదు, నేరమంటూ జనసేన నేత ఆగ్రహం Read full story
Sat 18:46 కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: కారుపై బోల్తా పడిన ట్యాంకర్.. న్యాయవాది మృతి ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బ్రేకులు ఫెయిల్ కావడంతో కారుపై బోల్తా పడిన సిమెంట్ ట్యాంకర్ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు.. ఒకరు అక్కడికక్కడే మృతి క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను తొలగించి మృతదేహాన్ని వెలికితీత ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు Read full story