Wed 20:51 నంబర్ ప్లేట్లపై నంబర్ మాత్రమే ఉండాలి: అభిమానులకు విజయ్ దేవరకొండ విజ్ఞప్తి బైక్ నంబర్ ప్లేట్లపై రౌడీ సింబల్ పోలీసుల ఆంక్షలు బైకర్లకు జరిమానా Read full story
Wed 16:23 నారా లోకేశ్ 87వ రోజు ప్రజాదర్బార్... సమస్యలపై వెల్లువెత్తిన వినతులు మంగళగిరిలో 87వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేశ్ విజయవాడ లోకో పైలట్ల గ్యాలా డిపో తరలించవద్దని సిబ్బంది వినతి కొవిడ్ నష్టాల నేపథ్యంలో ఆదుకోవాలని కోరిన హైర్ బస్సుల యజమానులు తమ భూమి కబ్జాకు గురైందని న్యాయం చేయాలని కోరిన కర్నూలు మహిళ వినతులను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేశ్ హామీ Read full story
Wed 16:22 మూడేళ్లలో అమరావతి నిర్మాణం ఎలా సాధ్యం?: తమ్మినేని సీతారాం అమరావతి కూటమి ప్రభుత్వానికి ఏటీఎంలా మారిందన్న తమ్మినేని అమరావతికి రూ. 2 లక్షల కోట్లు అవసరమవుతాయని వ్యాఖ్య మూడేళ్లలో నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్న Read full story
Wed 16:14 ఐదో రోజూ కొనసాగిన బుల్ రన్... భారీగా పెరిగిన సూచీలు లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు దాదాపు 3000 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గడం, ఆర్‌బీఐ నిర్ణయాలతో జోష్ రియల్టీ, ఆటో షేర్లలో బలమైన కొనుగోళ్లు.. వెనుకబడ్డ ఐటీ నిఫ్టీకి 24,500 వద్ద కీలక నిరోధం అంటున్న విశ్లేషకులు Read full story
Wed 16:06 అల్లు అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్ నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు బావ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్‌డే అంటూ తారక్ ట్వీట్ ఈ ఏడాది గొప్ప విజయాలు అందించాలని ఆకాంక్షించిన తారక్ Read full story
Wed 16:04 ఇరాన్ నుంచి చైనా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ రూటు మార్చి భారత్ వైపు మళ్లింపు ఇరాన్ నుంచి ఆగ్నేయాసియా జలాల మీదుగా చైనా వైపు 'జయ' నౌక నౌక అనూహ్యంగా రూటు మార్చి భారత్ వైపు ప్రయాణం జోర్డాన్ అనే మరో నౌక కూడా భారత్ వైపు ప్రయాణం Read full story
Wed 15:50 వచ్చే ఏడాది నా పాదయాత్ర... చంద్రబాబుకు సినిమా చూపిస్తాం: జగన్ దోచుకో.. పంచుకో.. తినుకో సిద్ధాంతంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న జగన్ రెండేళ్లలో చంద్రబాబు రూ. 3.52 లక్షల కోట్ల అప్పు చేశారని ఆరోపణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మడిపాటు Read full story
Wed 15:38 ప్రభుత్వ అప్పుల్లో భారీ తేడా ఉంది... గవర్నర్ జోక్యం చేసుకోవాలి: బొత్స ప్రభుత్వ అప్పులపై ఆర్థిక శాఖ తప్పుడు లెక్కలు చూపిందని గవర్నర్‌కు బొత్స ఫిర్యాదు 2024-25లో రూ. 20,500 కోట్లకు పైగా అప్పులు తక్కువగా చూపారని ఆరోపణ ఆఫ్-బడ్జెట్ రుణాలు, పబ్లిక్ అకౌంట్ నిధులను దాచిపెట్టారని విమర్శ తప్పుడు సమాచారాన్ని ఉపసంహరించుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ Read full story
Wed 15:25 బుమ్రా బౌలింగ్‌లో స్కోరు చేస్తానని చెప్పి చేసి చూపించాడు... అతడ్ని టీమిండియాలోకి తీసుకోవాలి: ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలు బుమ్రా బౌలింగ్‌లో స్కోర్ చేస్తానని మాట నిలబెట్టుకున్న వైభవ్ 15 ఏళ్లకే ఇలాంటి ప్రదర్శన అద్భుతమన్న ఇర్ఫాన్ పఠాన్ వైభవ్‌ను టీమిండియాలోకి తీసుకోవడంలో ఆలస్యం చేయొద్దని సూచన ఇప్పుడే ఎంపిక చేస్తే 20 ఏళ్లు దేశానికి ఆడతాడన్న మాజీ క్రికెటర్ ముంబయిపై 14 బంతుల్లోనే 39 పరుగులు చేసిన యువ బ్యాటర్ Read full story
Wed 15:24 విజయ్ 'జన నాయగన్' విడుదల ఆలస్యం... నో కామెంట్ అన్న రజినీకాంత్! 'జన నాయగన్' విడుదల ఆలస్యంపై మీడియా ప్రశ్న ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనన్న రజినీకాంత్ జైలర్-2 చిత్రం షూటింగ్ రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని వెల్లడి Read full story