ఇలాంటి అదృష్టం ఇంకెవరికీ దక్కలేదేమో: సీనియర్ హీరోయిన్ ప్రియా రామన్
- తమిళంలో ఫస్టు సినిమా 'వల్లీ'
- తెలుగులో 'మా వూరి మారాజు'
- అప్పటికి తెలుగు అసలు రాదు
తొలి సినిమానే ఆయన నిర్మాతగా .. ఆయన కాంబినేషన్లో చేయవలసి రావడం .. అదీ టైటిల్ రోల్ చేయడం నా అదృష్టంగా భావిస్తుంటాను. నాకు తెలిసి ఇలాంటి అదృష్టం వేరెవరికీ దక్కలేదేమో. ఆ సినిమాయే తెలుగులో 'విజయ' పేరుతో విడుదలైంది. ఆ తరువాత తెలుగులో 'మా ఊరి మారాజు' సినిమా చేశాను. అప్పటికి నాకు తెలుగు ఒక్క ముక్క రాదు .. అయినా అందరి సహాయ సహకారాలతో ఆ సినిమా చేశాను .. అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది" అని అన్నారు.