01 Sun 16:57 గల్లా జయదేవ్ అన్న డైనమిక్...ఆయనలో ఫుల్ కరెంట్ ఉంది: నారా లోకేశ్ ప్రశంసలు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయపడతారు కానీ, అన్న గల్లా జయదేవ్ భయపడలా. ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్..’ అంటూ కడిగి పారేశారు: లోకేశ్
02 Wed 12:43 టీఎంసీలో ఆగని సంక్షోభం.. వారంలోనే మరో రాజ్యసభ ఎంపీ రాజీనామా తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి రాజీనామా ఈ వారంలో టీఎంసీకి రాజీనామా చేసిన రెండో ఎంపీ ఈమె రాజీనామా తర్వాత అసోం సీఎం హిమంత శర్మతో సుస్మితా భేటీ ఇటీవలే మరో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీకి గుడ్ బై బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత టీఎంసీలో పెరుగుతున్న అసమ్మతి
03 Wed 12:33 యాక్షన్ అవతార్‌లో అలియా భట్.. ఉత్కంఠ రేపుతున్న 'ఆల్ఫా' ప్రోమో యశ్‌రాజ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న 'ఆల్ఫా' ప్రోమో విడుదల మునుపెన్నడూ చూడని హై-ఆక్టేన్ యాక్షన్ అవతార్‌లో అలియా తండ్రి పాత్రలో బాబీ డియోల్.. కూతురిని ఏజెంట్‌గా మార్చే వైనం పవర్‌ఫుల్ డైలాగ్స్, పోరాట సన్నివేశాలతో ఆకట్టుకుంటున్న ప్రోమో సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్న శర్వరీ వాఘ్ పాత్రపై సస్పెన్స్
04 Wed 12:07 భారత్‌లో సేవలకు అడ్డంకులు.. ఎలాన్ మస్క్ కంపెనీ ఏమందంటే..! భారత్‌లో శాటిలైట్ సేవలకు అనుమతులు నిలిచిపోయాయన్న వార్తలను ఖండించిన స్టార్‌లింక్ భారత ప్రభుత్వంతో ఫలవంతమైన చర్చలు జరుగుతున్నాయని స్పష్టీకరణ ఇరాన్ వివాదం కారణంగా అనుమతులు నిలిచాయన్న నివేదికలను తోసిపుచ్చిన కంపెనీ భారత్ సార్వభౌమ, భద్రతా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మోడల్ అభివృద్ధి చేశామని వెల్లడి దేశంలో త్వరలోనే సేవలు ప్రారంభించడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రకటన
05 Wed 11:47 దిగ్గజ దర్శకుడికి అధికారిక వీడ్కోలు.. తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం ప్రభుత్వ లాంఛనాలతో దిగ్గజ దర్శకుడు భారతీరాజా అంత్యక్రియలు ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నిర్మాతల సంఘం విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూల స్పందన తమిళ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం భారతీయ సినిమాలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడిన టీఎఫ్ఏపీఏ
06 Wed 11:45 ఆయన నాపై చెరగని ముద్ర వేశారు: భారతీరాజా మృతిపై చిరంజీవి భావోద్వేగం! ఈ ఉదయం తుదిశ్వాస విడిచిన భారతీరాజా భారతీరాజాతో నటించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్న చిరంజీవి ఆయన చిత్రాలు కోట్లాది మంది హృదయాలను తాకాయన్న మెగాస్టార్
07 Wed 11:28 ఏషియన్ గేమ్స్ కోసం పాక్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్.. సీనియర్లకు నో ఛాన్స్! ఆసియా గేమ్స్ 2026 కోసం 15 మంది సభ్యులతో పాకిస్థాన్ జట్టు ప్రకటన జట్టు కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్, వైస్ కెప్టెన్‌గా అబ్దుల్ సమద్ నియామకం జపాన్‌లోని ఐచి-నగోయాలో సెప్టెంబర్ 19 నుంచి ఈ క్రీడలు జట్టులోని 15 మందిలో నలుగురు ఇంకా అంతర్జాతీయ టీ20 ఆడని యువ ఆటగాళ్లు జాతీయ క్రికెట్ అకాడమీ క్యాంపులో ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్న పీసీబీ
08 Wed 11:26 రామ్ చరణ్ ‘పెద్ది’ వివాదంపై అదా శర్మ కామెంట్స్ 'పెద్ది' సినిమాలో జాన్వీ పాత్రపై ట్రోలింగ్ తాను ఆ సినిమా చూడలేదన్న అదా శర్మ ప్రాజెక్టులు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హితవు
09 Wed 11:02 విలాసానికి కొత్త నిర్వచనం.. ప్రపంచంలోని 16 అందమైన హోటళ్ల జాబితాలో భారత ప్యాలెస్! ప్రపంచంలోని 16 అత్యంత అందమైన హోటళ్లను ప్రకటించిన ప్రిక్స్ వెర్సైల్స్ ఈ జాబితాలో భారత్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ది ఒబెరాయ్ రాజ్ గఢ్ ప్యాలెస్‌కు స్థానం విలాసంతో పాటు నిర్మాణం, డిజైన్, సాంస్కృతిక ప్రాముఖ్యతకు గుర్తింపు చైనా, ఇటలీల నుంచి రెండేసి హోటళ్లకు జాబితాలో చోటు సౌదీ అరేబియాలోని ఎడారి నుంచి ఫ్రాన్స్‌లోని చారిత్రక భవనాల వరకు ఎంపిక
10 Wed 10:55 భారతీరాజా మృతిపై పవన్ కల్యాణ్ భావోద్వేగ ట్వీట్! అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన భారతీరాజా తీవ్ర విషాదంలో మునిగిపోయిన సినీ ప్రపంచం భారతీరాజా మరణం కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అన్న పవన్