ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నంద్యాల టికెట్ ఇవ్వాల్సిందే.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తా!: భూమా బ్రహ్మానందరెడ్డి హెచ్చరిక
    01 Sat 14:47

    నంద్యాల టికెట్ ఇవ్వాల్సిందే.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తా!: భూమా బ్రహ్మానందరెడ్డి హెచ్చరిక

    • ఈసారి నంద్యాల అసెంబ్లీ సీటు నాదే
    • ఈ విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు
    • బాబు ఫొటో పెట్టుకుని ప్రచారానికి పోతా
  • 4, 4, 4.. ఆ తర్వాత ఔట్‌.. శ్రీలంక బౌలర్‌కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ!
    02 Tue 11:53

    4, 4, 4.. ఆ తర్వాత ఔట్‌.. శ్రీలంక బౌలర్‌కు చిక్కిన వైభవ్ సూర్యవంశీ!

    • ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్‌లో వైభవ్ విఫలంవరుసగా మూడు ఫోర్లు బాదిన సూర్యవంశీనాలుగో ఓవర్‌లో పెవిలియన్‌ చేరిన యువ సంచలనంలంక బౌలర్ షిరాజ్ బౌలింగ్‌లో ఔట్‌12 పరుగులకే ముగిసిన వైభవ్ ఇన్నింగ్స్
  • చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది'
    03 Tue 11:52

    చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది'

    • 'పెద్ది' బాక్సాఫీస్ సునామీ.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు
    • 5 రోజుల్లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 315 కోట్లకు పైగా వసూలు చేసిన 'పెద్ది'
    • రామ్ చరణ్ కెరీర్‌లో వేగంగా రూ. 300 కోట్లు సాధించిన సోలో చిత్రంగా రికార్డు 
  • తిరుమలలో తగ్గని రద్దీ.. పోటెత్తుతున్న భక్తులు
    04 Tue 11:40

    తిరుమలలో తగ్గని రద్దీ.. పోటెత్తుతున్న భక్తులు

    • క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు
    • సర్వ దర్శనానికి 15 నుంచి 18 గంటల సమయం
    • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 95,152 మంది భక్తులు
  • సగం తిన్న యాపిళ్లను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. నెటిజన్ల ఆగ్రహం!
    05 Tue 11:29

    సగం తిన్న యాపిళ్లను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. నెటిజన్ల ఆగ్రహం!

    • డీకే. శివకుమార్ యాపిల్ వీడియో వైరల్
    • కనకపుర పర్యటనలో వింత ఘటన
    • భారీ యాపిల్ హారంతో స్వాగతించిన స్థానికులు
    • పండు కొరికి జనంపైకి విసిరిన నేత
    • రాచరికపు పోకడలంటూ నెటిజన్ల విమర్శలు
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి... భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి
    06 Tue 11:02

    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి... భారీ పరిహారాన్ని ప్రకటించిన కుమారస్వామి

    • స్టీల్ ప్లాంట్‌కు వెళ్లిన కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు
    • మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన కుమారస్వామి
    • గాయపడిన వారికి రూ. 10 లక్షల చొప్పున సాయం
  • ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం.. మరాఠా-యూదుల బంధం గురించి తెలుసా?
    07 Tue 10:59

    ఇజ్రాయెల్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం.. మరాఠా-యూదుల బంధం గురించి తెలుసా?

    • మరాఠా సైన్యంలో పనిచేసిన యూదు వీరులుయూదుల నైపుణ్యాలను గుర్తించిన వీర శివాజీశనివార్ తేలీలుగా పిలవబడ్డ యూదు సమాజంబాంబే ఆర్మీలోనూ ప్రతిభ చాటుకున్న యూదులుఇరు దేశాల బంధానికి చిహ్నంగా శివాజీ విగ్రహం
  • లక్షద్వీప్‌లో 47 ఏళ్ల మద్యపాన నిషేధం ఎత్తివేత.. పర్యాటకమే కారణమా?
    08 Tue 10:54

    లక్షద్వీప్‌లో 47 ఏళ్ల మద్యపాన నిషేధం ఎత్తివేత.. పర్యాటకమే కారణమా?

    • లక్షద్వీప్‌లో 47 ఏళ్లుగా అమల్లో ఉన్న మద్యపాన నిషేధం రద్దు
    • పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం
    • భారీగా ఎక్సైజ్ సుంకాలు, కఠిన నిబంధనలతో మద్యం అమ్మకాలు
    • స్థానిక సంస్కృతికి విఘాతమంటూ ముస్లిం సంఘాలు, ప్రజల వ్యతిరేకత
    • యువత వ్యసనాలకు బానిసలవుతారని ప్రతిపక్షాల ఆందోళన
  • సినిమా మారాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.. హీరోల రెమ్యూనరేషన్లపై కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు
    09 Tue 10:35

    సినిమా మారాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.. హీరోల రెమ్యూనరేషన్లపై కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు

    • నటీనటుల అధిక ఫీజుల అంశంపై స్పందించిన కంగనా రనౌత్
    • సినిమా ఆడనప్పుడు పెట్టిన ప్రతి ఖర్చూ ఎక్కువే అనిపిస్తుందని వ్యాఖ్య
    • మారుతున్న సమాజానికి అనుగుణంగా సినిమా కూడా అభివృద్ధి చెందాలని సూచన
    • ప్రేక్షకులు తమను తాము చూసుకునే కథలు రావాలన్న నటి స్మితా తాంబే
    • ఈ నెల‌ 12న కంగనా కీలక పాత్రలో 'భారత్ భాగ్య విధాత' విడుదల
  • బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
    10 Tue 10:27

    బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

    • తక్కువ క్యాలరీలు తీసుకోవడం పెద్ద పొరపాటు
    • హెల్తీ ఫుడ్స్ కూడా పరిమితంగానే తినాలి
    • ఆహారంలో ప్రోటీన్ కచ్చితంగా ఉండాలి
    • కూల్ డ్రింక్స్ లిక్విడ్ క్యాలరీలతో ముప్పు
    • ఒత్తిడి వల్ల అతిగా తినడం ఆపాలి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV