ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తనపై నిషేధాన్ని ఎత్తివేయడంపై స్పందించిన క్రికెటర్ శ్రీశాంత్!
    01 Fri 13:00

    తనపై నిషేధాన్ని ఎత్తివేయడంపై స్పందించిన క్రికెటర్ శ్రీశాంత్!

    • 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ లో దొరికిన శ్రీశాంత్
    • జీవితకాల నిషేధం విధించిన బీసీసీఐ
    • సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ క్రికెటర్
  • "రైల్లో మంటలు".. తప్పుడు ప్రచారంతో నలుగురు బలి.. మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం
    02 Sun 21:40

    "రైల్లో మంటలు".. తప్పుడు ప్రచారంతో నలుగురు బలి.. మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం

    • మధ్యప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం, నలుగురి మృతి
    • రైలులో మంటలంటూ తప్పుడు ప్రచారం చేయడంతోనే ఘటన
    • చైన్ లాగి ఆపిన రైలు నుంచి దిగిన ప్రయాణికులపైకి దూసుకొచ్చిన మరో రైలు
    • మృతుల్లో ఆగ్రాకు చెందిన 35 ఏళ్ల మహిళ, ఆమె నాలుగేళ్ల కుమారుడు
    • ఘటనపై విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ
  • పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
    03 Sun 21:30

    పడవ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి... రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన

    • పల్నాడు జిల్లాలో కృష్ణా నదిలో పడవ బోల్తా
    • ప్రమాదంలో నలుగురు మృతి, ఆరుగురు సురక్షితం
    • మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
    • సంఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
  • భూములిచ్చిన రైతులే తొలి విమానంలో ప్రయాణికులు.. నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం
    04 Sun 21:03

    భూములిచ్చిన రైతులే తొలి విమానంలో ప్రయాణికులు.. నోయిడా ఎయిర్‌పోర్ట్‌లో చారిత్రక ఘట్టం

    • నోయిడా విమానాశ్రయం నుంచి తొలి విమాన సర్వీసు ప్రారంభం
    • భూములు ఇచ్చిన రైతులనే మొదటి ప్రయాణికులుగా పంపనున్న ప్రభుత్వం
    • సోమవారం ఉదయం 8 గంటలకు లక్నోకు ఈ విమానం ప్రయాణం
    • లక్నోలో రైతులతో ముచ్చటించనున్న సీఎం యోగి ఆదిత్యనాథ్
    • ఇది చరిత్రాత్మక ఘట్టమని జేవార్ ఎమ్మెల్యే వ్యాఖ్య
  • టీ20 ప్రపంచకప్: రాణించిన మంధాన, రిచా, హర్మన్‌ప్రీత్.. .పాక్‌కు 171 పరుగుల టార్గెట్
    05 Sun 20:53

    టీ20 ప్రపంచకప్: రాణించిన మంధాన, రిచా, హర్మన్‌ప్రీత్.. .పాక్‌కు 171 పరుగుల టార్గెట్

    • మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ పోరు
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
    • అద్భుత అర్ధశతకంతో ఆకట్టుకున్న స్మృతి మంధాన
    • చివర్లో మెరుపులు మెరిపించిన రిచా ఘోష్
    • పాక్ ముందు 171 పరుగుల లక్ష్యం
  • ఏడేళ్లకే కోడింగ్ లో దిట్ట... 16 ఏళ్లకే రూ.100 కోట్ల స్టార్టప్.. ఎవరీ ప్రాంజలి అవస్తి?
    06 Sun 20:39

    ఏడేళ్లకే కోడింగ్ లో దిట్ట... 16 ఏళ్లకే రూ.100 కోట్ల స్టార్టప్.. ఎవరీ ప్రాంజలి అవస్తి?

    • భారత సంతతి యువతి ప్రాంజలి ఏఐ స్టార్టప్ ఘన విజయం
    • 16 ఏళ్లకే డెల్వ్‌.ఏఐ స్థాపన.. విలువ రూ. 100 కోట్లు
    • 7 ఏళ్లకే కోడింగ్ నేర్చుకుని టెక్ రంగంలోకి అడుగులు
    • పరిశోధనల కోసం ఏఐ టూల్ అభివృద్ధి చేసి నిధులు సమీకరణ
    • సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతున్న ప్రాంజలి సక్సెస్ స్టోరీ
  • సింగపూర్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు.. ఫొటోలు ఇవిగో!
    07 Sun 20:27

    సింగపూర్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు.. ఫొటోలు ఇవిగో!

    • రెండు రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు
    • ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన తెలుగు ఎన్ఆర్ఐలు
    • కుటుంబాలతో తరలివచ్చి అభిమానం చాటుకున్న ప్రవాసులు
    • అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన చంద్రబాబు
    • తెలుగు ప్రజలు చూపిన ప్రేమ ఎంతో ఆనందాన్నిచ్చిందని వెల్లడి
  • మా ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేశారు... కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం
    08 Sun 20:17

    మా ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేశారు... కూటమి ప్రభుత్వంపై జగన్ ఆగ్రహం

    • సోషల్ మీడియాలో కనిపించని వైసీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీ 
    • చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు
    • ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ చర్యలన్న జగన్
    • పేజీని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్
    • న్యాయపరంగా పోరాడతామని స్పష్టీకరణ
  • మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... పికప్ వ్యాన్ బావిలో పడి 8 మంది మృతి
    09 Sun 19:47

    మహారాష్ట్రలో ఘోర ప్రమాదం... పికప్ వ్యాన్ బావిలో పడి 8 మంది మృతి

    • మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం 
    • ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పి బావిలో పడిన వైనం
    • ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి 
    • ఘటనా స్థలంలో సహాయక చర్యలు 
    • ప్రమాదానికి గల కారణాలపై పోలీసుల దర్యాప్తు 
  • డెత్ వ్యాలీ... భూమిపై నరకం అంటే ఇదే!
    10 Sun 19:33

    డెత్ వ్యాలీ... భూమిపై నరకం అంటే ఇదే!

    • భూమిపై అత్యంత వేడి ప్రాంతంగా పేరుగాంచిన డెత్ వ్యాలీ
    • 1913లోనే 56.7 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదు
    • తెల్లవారుజామునే పనులు, ఏసీలు లేకుండా జీవించలేని పరిస్థితి
    • తీవ్రమైన వేసవి ఉన్నా.. ఆహ్లాదకర శీతాకాలం, ప్రకృతి కోసం అక్కడే నివాసం
    • పర్యాటకులు ఫోటోల కోసం వస్తే, స్థానికులకు మాత్రం అదే సొంత ఇల్లు
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV