మోస్ట్ వాంటెడ్ నీరవ్ మోదీకి గోల్డెన్ వీసా జారీ చేసిన బ్రిటన్
- 2 మిలియన్ పౌండ్లను పెట్టుబడిగా పెడితే గోల్డెన్ వీసా
- ఈ వీసా ఉన్నవాళ్లు అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు
- యూకేలో వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించిన నీరవ్
నీరవ్ మోదీ లండన్ నగరంలోని వెస్ట్ ఎండ్ లో 8 మిలియన్ యూరోల విలువ కలిగిన ఫ్లాట్ లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అక్కడ వజ్రాల వ్యాపారాన్ని కూడా ప్రారంభించాడు. అతనిపై యూకే అధికారులు ఇంతవరకు చట్టపరమైన చర్యలను ప్రారంభించలేదు.