టీడీపీకి గుడ్ బై చెప్పనున్న నామా నాగేశ్వరరావు?
- కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నామా
- ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ
- టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి గైర్హాజరు
మరోవైపు, అమరావతిలో నిన్న జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి నామా హాజరు కాలేదు. దీంతో, ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. మరోవైపు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మీడియాతో మాట్లాడుతూ, రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబును నామా కలిసి వెళ్లారని చెప్పారు.