కొమరం భీమ్, అల్లూరి జీవితాల నుంచి స్ఫూర్తి ఈ సినిమా: రాజమౌళి వెల్లడి
- వారి కథలు వింటూ పెరిగాను
- 'ఆర్ఆర్ఆర్'పై తొలిసారి మీడియాతో రాజమౌళి
- 1920లో జరిగిన కథ ఇది
1920 సంవత్సరంలో జరిగిన కథ ఇదని చెప్పారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని చెప్పిన రాజమౌళి, తాను ప్రతి సినిమా కథనూ ముందే చెబుతుంటానని, ఈ సంగతి అందరికీ తెలుసునని, కానీ ఈ సినిమా విషయంలో కాస్తంత ఆలస్యం చేయడం వెనుక సరైన కారణమే ఉందని అన్నారు. సినిమా కథను ముందే చెప్పడం తనకు ఇష్టం లేకపోయిందని అన్నారు.