జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైసీపీ ప్రచారాన్ని అడ్డుకున్న మంత్రి ఆదినారాయణరెడ్డి గ్రూపు!
- సుగుమంచిపల్లె, ధర్మాపురంలో వైసీపీ ప్రచారం
- పోటాపోటీగా నినాదాలు చేసిన టీడీపీ-వైసీపీ శ్రేణులు
- ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు
దీంతో పోటీగా వైసీపీ శ్రేణులు జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం పోలీసుల పర్యవేక్షణలో వైసీపీ నేతలు తమ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.