ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాహుల్‌ ప్రసంగాన్ని ఆకట్టుకునేలా అనువదించిన దాసోజు శ్రవణ్‌
    01 Sun 10:38

    రాహుల్‌ ప్రసంగాన్ని ఆకట్టుకునేలా అనువదించిన దాసోజు శ్రవణ్‌

    • శంషాబాద్‌ సభలో ప్రసంగించిన రాహుల్‌
    • రాహుల్‌లాగే హావభావాలు ఒలికించిన శ్రవణ్‌
    • సభికుల నుంచి మంచి స్పందన
  • రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలా? వైద్యులు ఏమంటున్నారంటే..!
    02 Thu 17:18

    రక్తదానం చేస్తే ఆరోగ్యానికి మేలా? వైద్యులు ఏమంటున్నారంటే..!

    • రక్తదానం అదనపు ఐరన్‌ను తగ్గిస్తుంది
    • గుండె ఆరోగ్యానికి మేలు జరగొచ్చు
    • కాలేయంపై ఒత్తిడి తగ్గే అవకాశం
    • ఉచిత ఆరోగ్య పరీక్షకు అవకాశం
    • కొత్త రక్తకణాల ఉత్పత్తి వేగవంతం
  • నౌకలపై దాడులు ఆపండి: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆగ్రహం
    03 Thu 17:13

    నౌకలపై దాడులు ఆపండి: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆగ్రహం

    • గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలపై దాడులను తీవ్రంగా ఖండించిన భారత్
    • అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారత నావికుల దుర్మరణం
    • ఘటనపై అమెరికా దౌత్యాధికారికి సమన్లు జారీ చేసి నిరసన
    • దాడులు ఆపి, దౌత్యమార్గాల్లో సమస్యలు పరిష్కరించుకోవాలని పిలుపు
    • పలు నౌకల్లో చిక్కుకున్న వందలాది భారతీయుల భద్రతపై ఆందోళన
  • కాంగ్రెస్‌లో తృణమూల్‌ విలీనం అవుతోందా? క్లారిటీ ఇచ్చిన హస్తం పార్టీ
    04 Thu 17:03

    కాంగ్రెస్‌లో తృణమూల్‌ విలీనం అవుతోందా? క్లారిటీ ఇచ్చిన హస్తం పార్టీ

    • టీఎంసీ విలీన ప్రచారాన్ని ఖండించిన కాంగ్రెస్‌
    • అవన్నీ వదంతులేనన్న కేసీ వేణుగోపాల్‌
    • జాతీయ అంశాలపైనే చర్చించామని వెల్లడి
    • మమత, రాహుల్‌తో మమత భేటీతో ఊహాగానాలు
    • విలీనంపై ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ
  • చదువు కోసం భారత్‌కు వచ్చి... రూ.190 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అమెరికన్
    05 Thu 16:59

    చదువు కోసం భారత్‌కు వచ్చి... రూ.190 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన అమెరికన్

    • భారత్‌లో అమెరికన్ వ్యాపారవేత్త బెర్ట్ ముల్లర్ విజయం
    • 'కాలిఫోర్నియా బురిటో' పేరుతో 103 రెస్టారెంట్లు
    • 2024లో 23 మిలియన్ డాలర్ల ఆదాయం
    • చదువు కోసం వచ్చి వ్యాపారవేత్తగా మారిన వైనం
    • స్థానిక రుచులకు అనుగుణంగా మెక్సికన్ వంటకాల తయారీ
  • హైదరాబాద్ లో పాలు తాగి మూడు రోజులు ఆసుపత్రిపాలయ్యాను: బండి సంజయ్
    06 Thu 16:50

    హైదరాబాద్ లో పాలు తాగి మూడు రోజులు ఆసుపత్రిపాలయ్యాను: బండి సంజయ్

    • రసాయనాలతో కూడిన ఆహార ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్న బండి సంజయ్
    • మామిడికాయ తినాలన్నా భయపడే పరిస్థితి ఉందని వ్యాఖ్య
    • సేంద్రీయ సాగు చేసే రైతులు కోటీశ్వరులు కావడం ఖాయమన్న సంజయ్
  • నిరుద్యోగం, పేపర్‌ లీక్‌లపై కాంగ్రెస్‌ పోరుబాట.. నెలాఖరు నుంచి దేశవ్యాప్త ఆందోళనలు
    07 Thu 16:46

    నిరుద్యోగం, పేపర్‌ లీక్‌లపై కాంగ్రెస్‌ పోరుబాట.. నెలాఖరు నుంచి దేశవ్యాప్త ఆందోళనలు

    • ఈ నెలాఖరు నుంచి కాంగ్రెస్‌ ఆందోళనలు
    • నిరుద్యోగం, పేపర్‌ లీక్‌లే ప్రధాన అస్త్రం
    • ధరల పెరుగుదల పట్ల కేంద్రంపై విమర్శలు
    • ఉద్యమం 2-3 నెలలు కొనసాగే అవకాశం
    • మీనాక్షి అంశంపైనా పోరాటానికి నిర్ణయం
  • పశ్చిమాసియా ఉద్రిక్తతలు... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    08 Thu 16:41

    పశ్చిమాసియా ఉద్రిక్తతలు... నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలతో నష్టపోయిన మార్కెట్లు
    • 150 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్, 53 పాయింట్ల నష్టంతో నిఫ్టీ
    • డాలర్‌తో పోలిస్తే బలహీనపడిన భారత రూపాయి
  • నార్వేలో భారతీయ ఉద్యోగికి వింత అనుభవం.. ఎక్కువ పనిచేశాడని బాస్ క్లాస్!
    09 Thu 16:36

    నార్వేలో భారతీయ ఉద్యోగికి వింత అనుభవం.. ఎక్కువ పనిచేశాడని బాస్ క్లాస్!

    • ఎక్కువ పని చేసినందుకు నార్వేలో భారతీయుడికి చీవాట్లు
    • వారాంతంలో ఈమెయిల్‌కు స్పందించడంపై మేనేజర్ అసహనం
    • భారత్‌లో అంకితభావంగా చూసే పనిని నార్వేలో తప్పుపట్టిన వైనం
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్.. పని సంస్కృతిపై విస్తృత చర్చ
  • నకిలీ ఇంటి పట్టాల దందా.. తురకా కిషోర్‌పై మాచర్లలో కేసు నమోదు!
    10 Thu 16:21

    నకిలీ ఇంటి పట్టాల దందా.. తురకా కిషోర్‌పై మాచర్లలో కేసు నమోదు!

    • ఎమ్మెల్యే జూలకంటికి విజయాబాయి, శ్రీను నాయక్ ఫిర్యాదు
    • తురకా కిషోర్ నకిలీ పత్రాలతో మోసం చేశారని ఆవేదన
    • కిషోర్, చల్లా శివపై క్రిమినల్ కేసులు నమోదు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV