Thu 10:44 ఓట్ల తొలగింపులో జగన్ ఏ-1 నిందితుడు..ప్రజలంతా ఆయన్ను నిలదీయాలి!: సీఎం చంద్రబాబు పిలుపు ఫామ్-7 దుర్వినియోగం చేశానని జగన్ ఒప్పుకున్నారు 2004-09 కాలంలో ఫ్యాక్షనిస్టులు పేట్రేగిపోయారు కుట్రలను ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు Read full story
Tue 16:30 వెయ్యేళ్ల నాటి నిధి బయపటడింది... అంతా స్వచ్ఛమైన బంగారం! డెన్మార్క్ లో బయటపడ్డ వెయ్యేళ్ల క్రితం నాటి బంగారు కడియాలు వైకింగ్ యుగం నాటివని నిర్ధారించిన నిపుణులు వీటి తయారీకి ఉపయోగించిన లోహ మిశ్రమాలపై పరిశోధిస్తున్న నిపుణులు Read full story
Tue 16:28 ఓఎస్‌డీ... తన జ్యోతిష్యుడికి కీలక పదవి కట్టబెట్టిన విజయ్ తమిళనాడు సీఎం విజయ్ కీలక నియామకం ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా జ్యోతిష్యుడు వెట్రివేల్ విజయ్ నమ్మినబంటుగా, పార్టీ అధికార ప్రతినిధిగా గుర్తింపు కొత్త ప్రభుత్వంలో నమ్మకస్తులకే పెద్దపీట వేస్తున్న విజయ్ ఈ నియామకంపై తమిళనాడులో భిన్నాభిప్రాయాలు Read full story
Tue 16:21 'నీట్' పరీక్ష లీకేజీపై స్పందించిన రాహుల్ గాంధీ 22 లక్షల మంది విద్యార్థుల కష్టాన్ని, కలలను ఛిన్నాభిన్నం చేశారని ఆగ్రహం పిల్లల కోసం తల్లిదండ్రులు రుణాలు తీసుకున్నారని, బంగారం అమ్మేశారన్న రాహుల్ గాంధీ కేవలం వైఫల్యం కాదు విద్యార్థుల భవిష్యత్తుపై జరిగిన నేరమన్న రాహుల్ గాంధీ Read full story
Tue 16:10 బ్లాక్ బస్టర్ హిట్ 'ధురంధర్-2' ఓటీటీలోకి వచ్చేస్తోంది... స్ట్రీమింగ్ డేట్ ఇదే! మే 15న జియోహాట్‌స్టార్‌లో 'ధురంధర్ 2' విడుదల నెట్‌ఫ్లిక్స్‌లో సైఫ్ అలీ ఖాన్ 'కర్తవ్య' స్ట్రీమింగ్ వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో 15కు పైగా కొత్త చిత్రాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో 'ఇన్‌స్పెక్టర్ అవినాష్' రెండో సీజన్ యాక్షన్, థ్రిల్లర్, కామెడీ జానర్లలో అలరించనున్న సినిమాలు Read full story
Tue 16:01 నీట్ పేపర్ లీక్... ఒకరి నుంచి ఒకరికి ఇలా పాకిపోయింది! రాజస్థాన్‌లో పేపర్ లీక్ వార్తల దుమారం లీకేజీ ఆరోపణలతో విచారణ కోసం కేసు సీబీఐకి అప్పగింత డెహ్రాడూన్ నుంచి లీకై వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయిన పేపర్ Read full story
Tue 15:56 ఇవాళ 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'ను కలవడం సంతోషంగా ఉంది: నారా లోకేష్ గౌహతిలో కేంద్ర మంత్రి గడ్కరీతో చంద్రబాబు, లోకేష్ భేటీ అసోం సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన నేతలు గడ్కరీని 'హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించిన లోకేష్ ఏపీలో జరుగుతున్న పనులను గడ్కరీ ప్రశంసించారని వెల్లడి Read full story
Tue 15:54 ఆ సెంచరీ తర్వాత నాకంటే అతడే అర్హుడు అనిపించింది: సంజూ శాంసన్ భారత జట్టులో స్థానం కోసం ఉన్న పోటీపై సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు తన స్థానం కోసం ఇషాన్ కిషన్ వస్తున్నాడని ముందే గ్రహించానన్న సంజూ తిరువనంతపురంలో ఇషాన్ సెంచరీ తర్వాత తనకంటే అతడే జట్టులో కరెక్ట్ అనుకున్నానని వెల్లడి గత రెండేళ్లుగా జట్టుకు దూరమైన ఇషాన్, కష్టపడి తిరిగి జట్టులోకి వచ్చాడని ప్రశంస Read full story
Tue 15:44 రూ. 30 వేల కోట్ల కపూర్ కుటుంబ ఆస్తి వివాదం.. 'మహాభారతాన్ని మించిపోయింది' అన్న సుప్రీంకోర్టు రూ. 30,000 కోట్ల సంజయ్ కపూర్ కుటుంబ ఆస్తి వివాదం సుప్రీంకోర్టుకు చేరిన వ్యవహారం మహాభారతంతో పోల్చిన ధర్మాసనం మాజీ సీజేఐ చంద్రచూడ్ మధ్యవర్తిత్వానికి అంగీకారం వివాదంలో బహుముఖ కోణాలు.. పలు కేసులు Read full story
Tue 15:40 విజయవాడలో ఏసీపీ సత్యానందం ఇంట్లో భారీ పేలుళ్లు విజయవాడ పటమటలంకలో ఏసీపీ ఇంట్లో ప్రమాదం ఏసీ కంప్రెషర్ పేలడంతో గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయిన వైనం కుటుంబం విదేశాల్లో ఉండటంతో తప్పిన ప్రాణనష్టం పేలుడు శిథిలాలు తగిలి బయట ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు Read full story