Wed 19:56 క్రైమ్ కి కేరాఫ్ అడ్రస్ జగన్: నారా లోకేశ్ సైబరాబాద్ నిర్మించడం చంద్రబాబుకి తెలుసు సైబర్ క్రైమ్ చేయడం జగన్ కు మాత్రమే తెలుసు నేరాల్లో, ఘోరాల్లో, చోరీల్లో జగన్ కు జగనే సాటి Read full story
Mon 16:25 'పెద్ది' ట్రైలర్ డేట్ ఫిక్స్.. మెగా మేనియాకు తెరలేచింది! రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై కీలక ప్రకటన మే 18న గ్రాండ్‌గా విడుదల కానున్న ట్రైలర్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం, ఏఆర్ రెహమాన్ సంగీతం పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మాణం Read full story
Mon 16:24 పశ్చిమాసియా ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు పశ్చిమాసియా ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్ల భారీ పతనం 1300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 360 పాయింట్లు పతనమై నిఫ్టీ ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగాల వైపు ఇన్వెస్టర్ల చూపు Read full story
Mon 16:22 రేపు అనంతపురం జిల్లాకు వెళ్లనున్న జగన్ పామిడిలో ఒక వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరుకానున్న జగన్ అనంతరం తాడేపల్లికి బయల్దేరనున్న వైసీపీ అధినేత జగన్ రాక సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్న వైసీపీ శ్రేణులు Read full story
Mon 16:10 కష్టపడి బరువు తగ్గారా? తిరిగి పెరగకుండా ఉండాలంటే ఈ ఒక్క సూత్రం పాటిస్తే సరి! తగ్గిన బరువును నిలబెట్టుకోవడానికి రోజుకు 8,500 అడుగులు నడవాలి డైటింగ్ దశ నుంచే నడకను పెంచడం దీర్ఘకాలికంగా మేలు చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాలను విశ్లేషించిన శాస్త్రవేత్తలు కేవలం డైట్ చేసే వారికంటే నడిచేవారిలో మెరుగైన ఫలితాలు వెల్లడి ఊబకాయ చికిత్సలో ఇది సులువైన, చవకైన వ్యూహమని నిపుణుల అభిప్రాయం Read full story
Mon 15:59 నన్ను పార్టీ నుంచి దూరం చేయాలనుకుంటే అది ఎవరి వల్లా కాదు: యాంకర్ శ్యామల నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని గుర్తుంచుకోవాలన్న శ్యామల ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడి ప్రజల ప్రేమ, జగనన్న ఆశీస్సులు ఉన్నంత కాలం ఎవరూ ఆపలేరన్న శ్యామల Read full story
Mon 15:57 మోదీ చేసిన 'ఎంఎంసీ' వ్యాఖ్యలపై వీహెచ్ ఫైర్ ముస్లిం లీగ్ - మావోయిస్టు కాంగ్రెస్ అని వ్యాఖ్యానించిన మోదీ మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయన్న వీహెచ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ Read full story
Mon 15:54 చెన్నైలో స్టాలిన్ నివాసానికి వెళ్లిన సీఎం విజయ్ తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్‌తో భేటీ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశాక స్టాలిన్ నివాసానికి వెళ్లిన సీఎం విజయ్‌ను ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించిన స్టాలిన్ ఈ సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్న వైనం Read full story
Mon 15:54 పోరాటానికి ఇవే సాక్ష్యాలు.. గాయాలను చూపిస్తూ కృనాల్ పాండ్యా పోస్ట్ ఎంఐపై ఆర్సీబీకి విజయాన్ని అందించిన కృనాల్ పాండ్యా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ 73 పరుగులు చేసిన ఆల్‌రౌండర్ మ్యాచ్ అనంతరం తన గాయాల ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న కృనాల్ ఈ సీజన్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న కృనాల్ పాండ్యా Read full story
Mon 15:52 ఇండస్ట్రీలో లింగ వివక్షపై కృతి సనన్ సంచలన వ్యాఖ్యలు బడ్జెట్ పరిమితులు వచ్చినప్పుడు హీరోయిన్ల పారితోషికాలకే కోత విధిస్తున్నారన్న కృతి షూటింగ్ సెట్స్‌లోకి హీరోల కంటే హీరోయిన్లు ముందు రావాల్సి ఉంటుందని విమర్శ హీరోయిన్లకు అదనపు ఆకర్షణగా మాత్రమే చూడటాన్ని ఆపేయాలని వ్యాఖ్య Read full story