నేడు భారత్‌కు రానున్న అభినందన్.. కలుసుకునేందుకు ఢిల్లీ బయలుదేరిన తల్లిదండ్రులు
- భారత్ ఒత్తిడికి తలొగ్గిన పాక్
- నేడు పాక్ చెర నుంచి విడుదల కానున్న అభినందన్
- చెన్నై నుంచి ఢిల్లీకి అభినందన్ కుటుంబ సభ్యులు
కాగా, ప్రస్తుతం చెన్నైలో ఉన్న అభినందన్ తల్లిదండ్రులు తమ కుమారుడిని చూసేందుకు ఢిల్లీ బయలుదేరారు. గురువారం రాత్రే వారు ఢిల్లీ పయనమయ్యారు. మరోవైపు, పాక్ చెర నుంచి విడుదల కాబోతున్న అభినందన్‌కు స్వాగతం పలికేందుకు అనుమతి ఇవ్వాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాని నరేంద్రమోదీని కోరారు.