Thu 10:26 బాలాకోట్ ఉగ్ర స్థావరం ఎందుకయ్యింది?... ఏమిటి దీని ప్రాధాన్యత? రంజిత్ సింగ్ పై యుద్ధవీరుల స్మారక కేంద్రం తొలి జీహాదీలుగా వీరికి గుర్తింపు మిలిటెంట్ గ్రూప్ లు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నది అందుకే Read full story
Mon 09:35 తమిళనాడు ప్రభుత్వంలో కాంగ్రెస్.. 55 ఏళ్ల తర్వాత దక్కిన మంత్రి పదవులు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చోటు కల్పించిన విజయ్ మంత్రి పదవులకు అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న చర్చలు Read full story
Mon 09:32 ఏపీకి మీరే బ్రాండ్ అంబాసిడర్లు.. సింగపూర్ ఎన్నారైలకు మంత్రి లోకేశ్ పిలుపు సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేశ్ ఎన్నారైలు ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపు కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, పెట్టుబడులను వివరించిన మంత్రి అస్సాం సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న లోకేశ్ Read full story
Mon 09:29 ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు: 8 జట్ల మధ్య హోరాహోరీ.. ఎవరి అవకాశాలు ఎలా వున్నాయి? ముంబై ఇండియన్స్‌పై విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై, లక్నో అధికారికంగా నిష్క్రమణ 14 పాయింట్లతో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్, గుజరాత్ మధ్య గట్టి పోటీ పంజాబ్, చెన్నై, రాజస్థాన్ జట్లకు రాబోయే మ్యాచ్‌లు అత్యంత కీలకం ఎనిమిది జట్లు ఇంకా ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీ పడుతున్న వైనం Read full story
Mon 09:24 రాహుల్ గాంధీ పోస్టులపై చర్యలు తీసుకోలేదు: కేంద్ర ఐటీ శాఖ రాహుల్ గాంధీ సోషల్ మీడియా పోస్టులను కేంద్రం నిరోధించిందంటూ ఆరోపణలు తమ ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ వర్గాలు ఇన్‌స్టాగ్రామ్ అంతర్గత వ్యవస్థ పొరపాటు వల్లే జరిగిందని వివరణ తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన పోస్టులు కొంతసేపటి తర్వాత ఆ పోస్టులను పునరుద్ధరించిన ఇన్‌స్టాగ్రామ్ Read full story
Mon 09:21 హంటావైరస్ దెబ్బ: షిప్ నుంచి ప్రయాణికులను తరలిస్తున్న దేశాలు ఎంవీ హోండియస్ క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాప్తి నౌకలో ఒకరు మరణించడంతో ప్రయాణికులను తరలిస్తున్న దేశాలు తమ పౌరులను రప్పించి క్వారంటైన్‌లోకి పంపుతున్న జర్మనీ, బ్రిటన్, స్పెయిన్ బ్రిటన్ ప్రయాణికులకు 45 రోజుల పాటు ఐసోలేషన్ తప్పనిసరి ఎలుకల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాపిస్తుందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ Read full story
Mon 09:13 సినిమా సీన్.. కారును ఢీకొట్టి గాల్లోకి లేచిన బైక్.. ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి వేలాడిన వైనం! కెనడాలో కారు, బైక్ ఢీ... గాల్లోకి ఎగిరి సిగ్నల్ స్తంభానికి చిక్కుకున్న బైక్ ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలు... ఆసుపత్రికి తరలింపు ట్రాఫిక్ లైట్‌కు వేలాడుతున్న బైక్‌ను చూసి జనం ఆశ్చర్యం Read full story
Mon 09:09 మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డుపై ఘటన కారు, స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో ప్రమాదం మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు బైకర్లు యూ-టర్న్ తీసుకుంటుండగా కారును ఢీకొట్టిన బైక్ Read full story
Mon 09:04 బెంగాల్ టీ20 లీగ్ వేలం.. షాబాజ్‌కు అత్యధికంగా రూ. 12.2 లక్షలు బెంగాల్ టీ20 లీగ్ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం అభిషేక్ పోరెల్, ముఖేశ్ కుమార్‌లకు కూడా భారీ ధర తొలిసారిగా నిర్వహించిన ఈ వేలంలో ఫ్రాంచైజీల దూకుడు లీగ్‌తో బెంగాల్ క్రికెట్‌కు మేలు జరుగుతుందని గంగూలీ వ్యాఖ్య Read full story
Mon 08:38 ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ నిర్ణయం తాగునీటి అవసరాల కోసం చేతి బోర్లకు మాత్రం మినహాయింపు ఖరీఫ్ సాగును ముందుగానే చేపట్టాలని రైతులకు వ్యవసాయశాఖ సూచన Read full story