ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన యువతి.. పోలీసులకు చుక్కలు చూపించి నానా హంగామా
    Mon 09:28

    డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన యువతి.. పోలీసులకు చుక్కలు చూపించి నానా హంగామా

    • బ్రీత్ అనలైజర్ టెస్టుకు నిరాకరణ
    • పోలీసులను లెక్క చేయని యువతి
    • అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' జూన్‌కు వాయిదా.. కారణమేంటో చెప్పిన మేకర్స్
    Wed 18:03

    రామ్ చరణ్ 'పెద్ది' జూన్‌కు వాయిదా.. కారణమేంటో చెప్పిన మేకర్స్

    • రామ్ చరణ్ 'పెద్ది' సినిమా విడుదల మరోసారి వాయిదా
    • ఏప్రిల్ 30కి బదులుగా జూన్‌లో ప్రేక్షకుల ముందుకు
    • పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం అదనపు సమయం అవసరమని ప్రకటన
    • ఒక్క పాట మినహా సినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి
    • అద్భుతమైన థియేటర్ అనుభవం కోసమే ఈ నిర్ణయమన్న చిత్రబృందం
    Read full story
  • దొంగల్లా ఎత్తుకెళ్లడం దేనికి?: పూడి శ్రీహరి అరెస్టుపై పేర్ని నాని నిప్పులు
    Wed 18:00

    దొంగల్లా ఎత్తుకెళ్లడం దేనికి?: పూడి శ్రీహరి అరెస్టుపై పేర్ని నాని నిప్పులు

    • పోలీసు వ్యవస్థ దిగజారడం శోచనీయమన్న పేర్ని నాని
    • జగన్ చుట్టూ ఉన్నవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపాటు
    • పర్యవసనాలను చంద్రబాబు అనుభవించక తప్పదని హెచ్చరిక
    Read full story
  • పాకిస్థాన్‌కు అప్పులోళ్ల బాధ... వెంటబడుతున్న గల్ఫ్ దేశాలు!
    Wed 17:48

    పాకిస్థాన్‌కు అప్పులోళ్ల బాధ... వెంటబడుతున్న గల్ఫ్ దేశాలు!

    • 3 బిలియన్ డాలర్ల రుణాన్ని తిరిగి చెల్లించాలని పాకిస్థాన్‌పై యూఏఈ ఒత్తిడి
    • పాకిస్థాన్ పట్ల సహనం కోల్పోతున్న గల్ఫ్ దేశాలు, చైనా
    • అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) షరతులను పాటించడంలో పాక్ వైఫల్యం
    • పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరలతో సంక్షోభంలో పాక్ ఆర్థిక వ్యవస్థ
    Read full story
  • జర్నలిస్టుగా పనిచేసిన శ్రీహరి ఏమైనా ఉగ్రవాదా?: సజ్జల
    Wed 17:32

    జర్నలిస్టుగా పనిచేసిన శ్రీహరి ఏమైనా ఉగ్రవాదా?: సజ్జల

    • పూడి శ్రీహరి అరెస్టును ఖండించిన సజ్జల
    • సివిల్ డ్రెస్సులో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు
    • సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని విమర్శ
    Read full story
  • నాపై నమ్మకంతో మరోసారి పదవి అప్పగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: పల్లా శ్రీనివాసరావు
    Wed 17:23

    నాపై నమ్మకంతో మరోసారి పదవి అప్పగించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు: పల్లా శ్రీనివాసరావు

    • టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా రెండోసారి పల్లా శ్రీనివాసరావు నియామకం
    • సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన పల్లా
    • జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ నియామకాన్ని స్వాగతించిన వైనం
    • సామాన్య కార్యకర్తలకూ పెద్దపీట వేసే పార్టీ టీడీపీ అని వ్యాఖ్య
    • కొత్తగా నియమితులైన జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు
    Read full story
  • హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక
    Wed 17:22

    హైదరాబాద్ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక

    • తెలంగాణలో పలు ప్రాంతాల్లో 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • రానున్న మూడు రోజుల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం
    • వడగాలులు వీచే జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
    Read full story
  • సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
    Wed 17:07

    సత్యసాయి జిల్లా పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి

    • జిలెటిన్ స్టిక్స్, గ్యాస్ సిలిండర్లు పేలిన ఘటనలో ఐదుగురు మృతి
    • మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన జగన్
    • పేలుడు పదార్థాల నిల్వపై కట్టుదిట్టమైన నిఘా ఉండాలని సూచన
    Read full story
  • వరుణ్ తేజ్‌కు తీవ్ర గాయం.. విజయవంతంగా ముగిసిన సర్జరీ
    Wed 17:01

    వరుణ్ తేజ్‌కు తీవ్ర గాయం.. విజయవంతంగా ముగిసిన సర్జరీ

    • 'బరి' సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డ వరుణ్ తేజ్
    • మోకాలికి తీవ్ర ఫ్రాక్చర్ కావడంతో శస్త్రచికిత్స
    • సర్జరీ విజయవంతమైందని తెలిపిన సోదరి నిహారిక
    • ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్న వరుణ్
    • అభిమానుల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు
    Read full story
  • కేరళలోని దేవాలయానికి భారీ రోబోటిక్ ఏనుగు బహూకరణ
    Wed 17:01

    కేరళలోని దేవాలయానికి భారీ రోబోటిక్ ఏనుగు బహూకరణ

    • పెటా ఇండియా-అనితా డోంగ్రే ఫౌండేషన్ సంయుక్తంగా రోబోటిక్ ఏనుగు బహూకరణ
    • త్రిసూర్‌లోని శ్రీ భద్రకాళీ విష్ణుమాయా ఆలయానికి 'పున్నక్కపరంబిల్ మహాదేవన్' ఏనుగు బహూకరణ
    • భక్తుల సమక్షంలో రోబోటిక్ ఏనుగు ఆవిష్కరణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV