ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అత్యంత దయనీయ స్థితిలో హీరోయిన్ విజయలక్ష్మి.. ఆసుపత్రి బిల్లుకు కూడా డబ్బుల్లేవు!
    Sun 21:24

    అత్యంత దయనీయ స్థితిలో హీరోయిన్ విజయలక్ష్మి.. ఆసుపత్రి బిల్లుకు కూడా డబ్బుల్లేవు!

    • బెంగళూరులో చికిత్స
    • దాతల సాయం కోసం ఎదురుచూపులు
    • తల్లికి సైతం తీవ్ర అనారోగ్యం
    Read full story
  • తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ
    Sun 17:19

    తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ

    • ప్రధాని మోదీ చేతుల మీదుగా తెలంగాణలో రూ. 9,400 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
    • జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, టెక్స్‌టైల్ పార్కుకు శంకుస్థాపన
    • భారత్ 'రిఫార్మ్స్ ఎక్స్‌ప్రెస్' వేగంతో దూసుకెళ్తోందన్న ప్రధాని మోదీ
    • ఈ ప్రాజెక్టులతో కనెక్టివిటీ మెరుగుపడి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని హామీ
    Read full story
  • పెద్ది ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్... సౌత్ లో కాదు, నార్త్ లో!
    Sun 16:56

    పెద్ది ట్రైలర్ కు ముహూర్తం ఫిక్స్... సౌత్ లో కాదు, నార్త్ లో!

    • భోపాల్‌లో గ్రాండ్‌గా 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్
    • మే 16న జరగనున్న వేడుకలో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్
    • రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా
    • ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న సినిమా విడుదల
    • క్రికెటర్‌గా, పహిల్వాన్‌గా రామ్ చరణ్ విభిన్న పాత్ర
    Read full story
  • తిరుమలలో హెవీ రష్... కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లు
    Sun 16:47

    తిరుమలలో హెవీ రష్... కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లు

    • ఆదివారం కావడంతో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ
    • శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం 
    • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయిన వైనం
    • శనివారం శ్రీవారిని దర్శించుకున్న 81,512 మంది భక్తులు
    • హుండీ ద్వారా రూ. 3.23 కోట్ల ఆదాయం
    Read full story
  • మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు శాంసంగ్ ఎస్25 అల్ట్రా... ఎక్కడంటే...!
    Sun 16:38

    మునుపెన్నడూ లేనంత తక్కువ ధరకు శాంసంగ్ ఎస్25 అల్ట్రా... ఎక్కడంటే...!

    • అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో గెలాక్సీ S25 అల్ట్రాకు భారీ డిస్కౌంట్
    • అన్ని ఆఫర్లు కలిపి కేవలం రూ. 94,999కే ఫ్లాగ్‌షిప్ ఫోన్
    • భారత్‌లో ఈ మోడల్‌కు ఇదే అత్యల్ప ధరగా వెల్లడి
    • పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ చిప్, 200MP కెమెరాలతో అత్యుత్తమ పనితీరు
    • ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లతో ధరను మరింత తగ్గించుకునే అవకాశం
    Read full story
  • నాడు పీకలు కోసి.. నేడు నీతులు మాట్లాడటమా?: వైసీపీ నేతలపై కొల్లు రవీంద్ర ఫైర్
    Sun 16:03

    నాడు పీకలు కోసి.. నేడు నీతులు మాట్లాడటమా?: వైసీపీ నేతలపై కొల్లు రవీంద్ర ఫైర్

    • వైసీపీ నేతలపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు
    • నాడు అరాచకాలు చేసి నేడు నీతులు చెబుతున్నారని ఎద్దేవా
    • విద్యా, వైద్య రంగాలను జగన్ సర్కార్ నాశనం చేసిందని ఆరోపణ
    • ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టింది వైసీపీయేనని ఫైర్
    • పీపీపీ విధానంతోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం
    Read full story
  • తన పేషీలో కీలక అధికారులను నియమించుకున్న సీఎం విజయ్
    Sun 15:57

    తన పేషీలో కీలక అధికారులను నియమించుకున్న సీఎం విజయ్

    • తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్
    • ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం కార్యాలయంలో కీలక నియామకాలు
    • ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిగా పి. సెంథిల్ కుమార్ నియామకం
    • రెండో ప్రత్యేక కార్యదర్శిగా జి. లక్ష్మీ ప్రియకు బాధ్యతలు
    • సీఎం కుర్చీలో కూర్చోబోయే ముందు భావోద్వేగానికి గురైన విజయ్
    Read full story
  • హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ... బేగంపేట ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
    Sun 15:42

    హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ... బేగంపేట ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం

    • తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన 
    • స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి
    • రూ.9,377 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
    • సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ
    • మూడోసారి ప్రధాని అయ్యాక రాష్ట్రానికి తొలిసారి రాక
    Read full story
  • ఇక ప్రతి మ్యాచ్ కీలకమే... లక్నోతో పోరులో టాస్ గెలిచిన సీఎస్కే
    Sun 15:28

    ఇక ప్రతి మ్యాచ్ కీలకమే... లక్నోతో పోరులో టాస్ గెలిచిన సీఎస్కే

    • చెపాక్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ
    • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 
    • ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడాలంటే సీఎస్కేకు ఈ గెలుపు కీలకం
    • చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు
    • లక్నో జట్టులోకి జోష్ ఇంగ్లిస్, అవేష్ ఖాన్ పునరాగమనం
    Read full story
  • "ఖజానా ఖాళీ" అని అప్పుడే సాకులు చెప్పొద్దు... విజయ్‌కు స్టాలిన్ చురకలు!
    Sun 15:19

    "ఖజానా ఖాళీ" అని అప్పుడే సాకులు చెప్పొద్దు... విజయ్‌కు స్టాలిన్ చురకలు!

    • తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు మాజీ సీఎం స్టాలిన్ అభినందనలు
    • రూ.10 లక్షల కోట్ల అప్పు ఆరోపణలను ఖండించిన స్టాలిన్
    • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే విజయ్ హామీలు ఇచ్చారని విమర్శ
    • త్వరలోనే పాలనలోని సూక్ష్మాలను నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV