తమిళనాడులో డీఎంకేతో పొత్తు ఖరారు చేసుకున్న కాంగ్రెస్
- స్టాలిన్‌తో ముకుల్ వాస్నిక్ భేటీ
- రాహుల్‌తో కనిమొళి భేటీ
- పొత్తు ప్రకటన చేసిన స్టాలిన్, ముకుల్
ఈ చర్చల అనంతరం స్టాలిన్, ముకుల్ వాస్నిక్ పొత్తు ప్రకటన చేశారు. తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలకు గాను 9 స్థానాలలోనూ, పుదుచ్చేరిలో 1 స్థానంలోను కాంగ్రెస్ పోటీ చేయనుంది. 20కి పైగా స్థానాల్లో డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన సీట్లను కూటమి భాగస్వామ్య పక్షాలైన ఎండీఎంకే, సీపీఎం, వీసీకే, ఎంఎంకేలకు కేటాయించనున్నారు.