01 Mon 19:24 మూడేళ్లుగా భరత్ నన్ను వేధిస్తున్నాడు.. బాధిత విద్యార్థిని మధులిక వాంగ్మూలం భరత్ నాకు చిన్నప్పటి నుంచి పరిచయం అతని ప్రేమను నిరాకరించడంతో వేధింపులకు దిగాడు మూడు నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి
02 Fri 07:49 తిరుపతిలో ఘోరం..పెళ్లి వేడుకలో రక్తపాతం.. కల్యాణ మండపం బయట ఇద్దరి దారుణ హత్య తిరుపతిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఘటన దాడిలో మునిరత్నం, మణికంఠ మృతి భార్యను వదిలేసి తిరుగుతున్న అల్లుడు సునీల్ కల్యాణ మండపంలో నిలదీసినందుకు దాడి వివాహం జరుగుతుండగా మండపం బయట నెత్తురోడిన రహదారి
03 Fri 07:38 ఫాతిమా ఒవైసీ సంస్థ కేసు: ప్రభుత్వ రిపోర్ట్‌పై హైకోర్టు కీలక ప్రశ్నలు సల్కం చెరువు కబ్జా కేసులో ప్రభుత్వ నివేదికపై హైకోర్టు అనుమానం ఫాతిమా ఒవైసీ సంస్థ FTL పరిధిలో లేదన్న ప్రభుత్వ వాదన చెరువు విస్తీర్ణం ఎందుకు తగ్గిందో చెప్పాలని ప్రభుత్వానికి ప్రశ్న సంస్థకు తరగతులు నిర్వహించేందుకు అనుమతులు లేవన్న విద్యాశాఖ పిటిషనర్‌కు భద్రత కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు
04 Fri 07:21 అమెరికాకు ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా?: ఫిఫా నిర్ణయంపై ఫ్రాన్స్ అసంతృప్తి! పరాగ్వేతో మ్యాచ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు ఒలీస్‌కు ఎల్లో కార్డ్ రద్దు చేయాలన్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మరో ఎల్లో కార్డ్ వస్తే సెమీఫైనల్స్ ఆడే అవకాశాన్ని కోల్పోనున్న ఫ్రాన్స్ ఆటగాళ్లు
05 Fri 07:13 నేడు ఏపీ క్యాబినెట్ భేటీ..ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం ! అమరావతి రైతులకు వార్షిక కౌలు పెంపునకు ఆమోదం తెలవనున్న కేబినెట్ మెట్ట భూమికి రూ.40వేలు, జరీబుకు రూ.60వేలు ప్రతిపాదన కొత్త పూలింగ్ గ్రామాల్లో రైతులకు రూ.1.50 లక్షల రుణమాఫీ రూ. 9వేల కోట్లకు పైగా పెట్టుబడులకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న క్యాబినెట్ నేడు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతిపై కీలక నిర్ణయాలు
06 Fri 06:49 టాలీవుడ్‌లో విషాదం.. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి హఠాన్మరణం! చెన్నైలో కన్నుమూసిన శాంతకుమారి అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స స్నేహితురాలితో మాట్లాడుతుండగా గుండుపోటు నేడు అంత్యక్రియలు సినీ ప్రముఖులు, అభిమానుల నివాళులు
07 Fri 06:46 సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 'సాయిరా బాను' సందడి.. తొలి షెడ్యూల్ పూర్తి ఆది సాయి కుమార్ 'సాయిరా బాను' తొలి షెడ్యూల్ పూర్తి హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సెట్‌లో 15 రోజుల చిత్రీకరణ హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమకథగా సినిమా 'శ్యామ్‌భళ' విజయం తర్వాత ఆది చేస్తున్న కొత్త చిత్రం హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రాజేష్ దండ
08 Fri 06:38 శ్రేయస్ అయ్యర్ ఒంటరి పోరాటం వృథా.. సిరీస్ కోల్పోయిన టీమిండియా! బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో ఘోర పరాజయం భారత్‌పై 9 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిథ్య జట్టు
09 Fri 06:29 ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణ అంటూ ప్రచారం... స్పందించిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ప్రైవేటీకరణ వార్తలను ఖండించిన ఏపీ ప్రభుత్వం ఇవన్నీ నిరాధారమైన వదంతులేనని స్పష్టీకరణ పీఎం ఈ-బస్ సేవా పథకం కింద 750 ఎలక్ట్రిక్ బస్సులు ఉద్యోగులకు ఎలాంటి నష్టం జరగదని ప్రభుత్వ హామీ ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటుకు అప్పగించబోమని వెల్లడి
10 Fri 06:53 'లెనిన్' కు రోజా శుభాకాంక్షలు నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖిల్ అక్కినేని 'లెనిన్' చిత్ర బృందానికి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన రోజా సినిమా నేపథ్యం తన సొంత జిల్లా చిత్తూరు కావడంపై హర్షం మూడేళ్ల విరామం తర్వాత 'లెనిన్'తో వస్తున్న అఖిల్ సినిమాపై పాజిటివ్ బజ్, భారీ అంచనాలున్నాయని పేర్కొన్న రోజా