ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • భారత జెండాను ప్రదర్శించిన పాక్ స్కూలు... కఠిన నిర్ణయం తీసుకున్న అధికారులు!
    01 Sun 06:28

    భారత జెండాను ప్రదర్శించిన పాక్ స్కూలు... కఠిన నిర్ణయం తీసుకున్న అధికారులు!

    • కరాచీలో బేబీకేర్ కేంబ్రిడ్జ్ స్కూల్
    • భారత పాటకు చిన్నారుల నృత్యం
    • రిజిస్ట్రేషన్ రద్దు చేసిన అధికారులు
  • తిరుమల కొండపై సందడి చేసిన 'మా ఇంటి బంగారం' టీమ్
    02 Thu 15:30

    తిరుమల కొండపై సందడి చేసిన 'మా ఇంటి బంగారం' టీమ్

    • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి 
    • జూన్ 19న థియేటర్లలోకి రానున్న 'మా ఇంటి బంగారం'  సినిమా
    • వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న చిత్ర యూనిట్
    • దర్శనం తర్వాత వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరణ
  • ఈ మార్నింగ్‌ రొటీన్‌తో నెగెటివ్‌ ఆలోచనలకు చెక్‌ పెడుతున్న సమంత!
    03 Thu 15:29

    ఈ మార్నింగ్‌ రొటీన్‌తో నెగెటివ్‌ ఆలోచనలకు చెక్‌ పెడుతున్న సమంత!

    • రోజూ ఉదయం 5:30 నిద్ర లేస్తానన్న సమంత
    • లేవగానే కృతజ్ఞతా డైరీ రాస్తానన్న స్టార్‌ హీరోయిన్‌
    • తర్వాత ఎండలో ఐదు నిమిషాలు
    • అనంతరం అరగంట ధ్యానం
    • ఈ రొటీన్‌తో ఆత్మన్యూనత, భయాలు పోగొట్టుకోవచ్చని హితవు
  • భార్య అక్రమ సంబంధం కేసును గెలిచిన భర్త.. కోర్టు సంచలన తీర్పు
    04 Thu 15:12

    భార్య అక్రమ సంబంధం కేసును గెలిచిన భర్త.. కోర్టు సంచలన తీర్పు

    • భార్యాభర్తలు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి
    • పెళ్లి తర్వాత కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన భార్య
    • అబార్షన్ కూడా చేయించుకుని తనను మోసం చేసిందన్న భర్త
    • రూ. 15 లక్షల పరిహారం చెల్లించాలని భార్యను ఆదేశించిన కోర్టు
    • పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలను కూడా ఇవ్వాలని తీర్పు
  • ధరలో చవక, ప్రొటీన్ పరంగా రిచ్... ఆ ఫుడ్ ఇదే!
    05 Thu 15:08

    ధరలో చవక, ప్రొటీన్ పరంగా రిచ్... ఆ ఫుడ్ ఇదే!

    • పండ్లలో అత్యధిక ప్రోటీన్ ఇచ్చేది జామకాయ
    • కూరగాయల్లో పచ్చి బఠానీలు ప్రోటీన్‌కు ఉత్తమ ఎంపిక
    • తక్కువ ఖర్చుతో ప్రోటీన్ అవసరాలు తీర్చుకోవచ్చని నిపుణుల సూచన
    • మినపప్పు, శనగపిండి, వేరుశనగ వంటివి కూడా ప్రోటీన్‌కు మంచివే
  • రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర.. 7,600 మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదు: జీవన్ రెడ్డి
    06 Thu 14:57

    రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర.. 7,600 మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదు: జీవన్ రెడ్డి

    • బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తున్నారన్న జీవన్ రెడ్డి
    • కాంగ్రెస్ నాయకులనే ప్రజలు కనుమరుగు చేస్తారని వ్యాఖ్య
    • ఉన్న పథకాలను చెడగొట్టొద్దని హితవు 
  • ప్రపంచంలోని టాప్‌-200 విద్యాసంస్థల్లో భారత్‌ నుంచి మూడే!
    07 Thu 14:53

    ప్రపంచంలోని టాప్‌-200 విద్యాసంస్థల్లో భారత్‌ నుంచి మూడే!

    • క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌-2027 విడుదల
    • దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ ఢిల్లీ
    • ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 118వ స్థానం
    • తర్వాత స్థానాల్లో ఐఐటీ బాంబే (134వ ర్యాంకు) 
    • మూడో స్థానంలో ఐఐటీ మద్రాస్‌ (170వ ర్యాంకు)
  • తీర ప్రాంతాల్లో హరిత వలయాలు.. ‘కోస్తా గ్రీన్ బెల్ట్’పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్ష
    08 Thu 14:47

    తీర ప్రాంతాల్లో హరిత వలయాలు.. ‘కోస్తా గ్రీన్ బెల్ట్’పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్ష

    • అటవీ, పర్యాటక ఉన్నతాధికారులతో పవన్ సమీక్షా సమావేశం
    • గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు కోతను అడ్డుకోవచ్చన్న పవన్
    • స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సూచన
  • ఇషాన్‌ ప్రత్యేకత అదే.. ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్ స్వాన్ ప్రశంసలు
    09 Thu 14:31

    ఇషాన్‌ ప్రత్యేకత అదే.. ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్ స్వాన్ ప్రశంసలు

    • ఆప్ఘన్‌పై రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్
    • 79 బంతుల్లో 125 పరుగులు.. 14 ఫోర్లు, 7 సిక్సర్లతో వీరవిహారం
    • శుభ్‌మన్ గిల్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం
    • జట్టులో ఏ పాత్ర ఇచ్చినా పోషిస్తాడన్న గ్రేమ్ స్వాన్
    • అసలు గ్యాప్‌ లేనట్లు ఆడాడని ప్రశంస
  • ఆక్వా రైతులను విభజించి సబ్సిడీలు కత్తిరించింది వైసీపీ ప్రభుత్వమే: ఎంఏ షరీఫ్
    10 Thu 14:28

    ఆక్వా రైతులను విభజించి సబ్సిడీలు కత్తిరించింది వైసీపీ ప్రభుత్వమే: ఎంఏ షరీఫ్

    • ఐదేళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని జగన్ నష్టాల్లోకి నెట్టారన్న షరీఫ్
    • వైఫల్యాలను కప్పేందుకు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
    • ఆక్వా జోన్, నాన్-జోన్ తేడా లేకుండా అందరికీ రూ.1.50కే విద్యుత్ అందిస్తామని వెల్లడి
    • రైతులపై భారం మోపిన మార్కెట్ సెస్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV