వికారాబాద్ జిల్లాలోని గ్రామంలో హైవోల్టేజీ సమస్య.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు!
- జిల్లాలోని బషీరాబాద్ మండలంలో ఘటన
- కాలిబూడిదైన ఎలక్ట్రానిక్ పరికరాలు
- ఇంకా స్పందించని విద్యుత్ శాఖ అధికారులు
దీంతో గ్రామస్తులు వీరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యుత్ అధికారులు ఇంకా స్పందించలేదు. కాగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందనీ, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.