01 Thu 21:13 జైషే మహ్మద్... రక్తపిశాచికి ప్రతిరూపం! భీకర దాడులకు పెట్టింది పేరు భారత్ అంటే తీవ్ర వ్యతిరేకత సాయుధ బలగాలే ప్రధాన లక్ష్యం
02 Thu 15:30 తిరుమల కొండపై సందడి చేసిన 'మా ఇంటి బంగారం' టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి సమంత, ఆమె భర్త రాజ్ నిడిమోరు, దర్శకురాలు నందిని రెడ్డి జూన్ 19న థియేటర్లలోకి రానున్న 'మా ఇంటి బంగారం' సినిమా వీఐపీ బ్రేక్ దర్శనంలో పాల్గొన్న చిత్ర యూనిట్ దర్శనం తర్వాత వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు స్వీకరణ
03 Thu 15:29 ఈ మార్నింగ్ రొటీన్‌తో నెగెటివ్ ఆలోచనలకు చెక్ పెడుతున్న సమంత! రోజూ ఉదయం 5:30 నిద్ర లేస్తానన్న సమంత లేవగానే కృతజ్ఞతా డైరీ రాస్తానన్న స్టార్ హీరోయిన్ తర్వాత ఎండలో ఐదు నిమిషాలు అనంతరం అరగంట ధ్యానం ఈ రొటీన్‌తో ఆత్మన్యూనత, భయాలు పోగొట్టుకోవచ్చని హితవు
04 Thu 15:12 భార్య అక్రమ సంబంధం కేసును గెలిచిన భర్త.. కోర్టు సంచలన తీర్పు భార్యాభర్తలు ఇద్దరికీ ఇది రెండో పెళ్లి పెళ్లి తర్వాత కూడా వివాహేతర సంబంధాన్ని కొనసాగించిన భార్య అబార్షన్ కూడా చేయించుకుని తనను మోసం చేసిందన్న భర్త రూ. 15 లక్షల పరిహారం చెల్లించాలని భార్యను ఆదేశించిన కోర్టు పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు ఆభరణాలను కూడా ఇవ్వాలని తీర్పు
05 Thu 15:08 ధరలో చవక, ప్రొటీన్ పరంగా రిచ్... ఆ ఫుడ్ ఇదే! పండ్లలో అత్యధిక ప్రోటీన్ ఇచ్చేది జామకాయ కూరగాయల్లో పచ్చి బఠానీలు ప్రోటీన్‌కు ఉత్తమ ఎంపిక తక్కువ ఖర్చుతో ప్రోటీన్ అవసరాలు తీర్చుకోవచ్చని నిపుణుల సూచన మినపప్పు, శనగపిండి, వేరుశనగ వంటివి కూడా ప్రోటీన్‌కు మంచివే
06 Thu 14:57 రైతు బీమా ఎగ్గొట్టే కుట్ర.. 7,600 మృతుల కుటుంబాలకు బీమా డబ్బులు రాలేదు: జీవన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయాలని చూస్తున్నారన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులనే ప్రజలు కనుమరుగు చేస్తారని వ్యాఖ్య ఉన్న పథకాలను చెడగొట్టొద్దని హితవు
07 Thu 14:53 ప్రపంచంలోని టాప్-200 విద్యాసంస్థల్లో భారత్ నుంచి మూడే! క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027 విడుదల దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థగా ఐఐటీ ఢిల్లీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 118వ స్థానం తర్వాత స్థానాల్లో ఐఐటీ బాంబే (134వ ర్యాంకు) మూడో స్థానంలో ఐఐటీ మద్రాస్ (170వ ర్యాంకు)
08 Thu 14:47 తీర ప్రాంతాల్లో హరిత వలయాలు.. ‘కోస్తా గ్రీన్ బెల్ట్’పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక సమీక్ష అటవీ, పర్యాటక ఉన్నతాధికారులతో పవన్ సమీక్షా సమావేశం గ్రీన్ జోన్స్ ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు కోతను అడ్డుకోవచ్చన్న పవన్ స్థానిక ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని సూచన
09 Thu 14:31 ఇషాన్ ప్రత్యేకత అదే.. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ స్వాన్ ప్రశంసలు ఆప్ఘన్‌పై రెండో వన్డేలో సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ 79 బంతుల్లో 125 పరుగులు.. 14 ఫోర్లు, 7 సిక్సర్లతో వీరవిహారం శుభ్‌మన్ గిల్‌తో కలిసి 224 పరుగుల భాగస్వామ్యం జట్టులో ఏ పాత్ర ఇచ్చినా పోషిస్తాడన్న గ్రేమ్ స్వాన్ అసలు గ్యాప్ లేనట్లు ఆడాడని ప్రశంస
10 Thu 14:28 ఆక్వా రైతులను విభజించి సబ్సిడీలు కత్తిరించింది వైసీపీ ప్రభుత్వమే: ఎంఏ షరీఫ్ ఐదేళ్ల పాలనలో ఆక్వా రంగాన్ని జగన్ నష్టాల్లోకి నెట్టారన్న షరీఫ్ వైఫల్యాలను కప్పేందుకు ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు ఆక్వా జోన్, నాన్-జోన్ తేడా లేకుండా అందరికీ రూ.1.50కే విద్యుత్ అందిస్తామని వెల్లడి రైతులపై భారం మోపిన మార్కెట్ సెస్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపణ