Thu 13:57 'భారతీయుడు 2' నుంచి రానున్న మరో హీరో ఫస్టులుక్ షూటింగు దశలో 'భారతీయుడు 2' కీలకమైన పాత్రలో సిద్ధార్థ్ త్వరలో ఖరారు చేయనున్న శంకర్ Read full story
Thu 11:39 30 ఏళ్ల తర్వాత మళ్లీ హిందూమతంలోకి.. భూమన చొరవతో సనాతన ధర్మంలోకి బాల్య స్నేహితుడు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంట్లో హిందూ మతంలోకి ముస్లిం దంపతులు 30 ఏళ్ల క్రితం కువైట్‌లో ఇస్లాం స్వీకరించిన శ్రీనివాసులు రెడ్డి, పుష్ప దంపతులు బాల్య స్నేహితుడైన భూమన చొరవతో తిరిగి సనాతన ధర్మంలోకి రాక జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని భూమన విమర్శ తాను టీటీడీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు నెరవేరిందని సంతృప్తి Read full story
Thu 11:34 ఇరాన్ డ్రోన్‌ను వేటాడిన అమెరికా యుద్ధ విమానం.. వీడియో ఇదిగో! ఇరాక్ గగనతలంలో హైడ్రామా డ్రోన్ ను వెంటాడిన వీడియో వైరల్ కూల్చేశారా లేక దారిమళ్లించారా అన్నది వెల్లడించని సైన్యం Read full story
Thu 11:16 శ్రీరాముడిగా రణబీర్... అదిరిన 'రామాయణ' ఫస్ట్ గ్లింప్స్! రాముడిగా రణబీర్ కపూర్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్న భారీ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న పౌరాణిక గాథ దాదాపు 4000 కోట్ల బడ్జెట్‌తో నిర్మాణం 2026 దీపావళికి తొలి భాగం విడుదల చేసేందుకు సన్నాహాలు Read full story
Thu 11:14 15 ఏళ్లయినా ఆ రాత్రిని మర్చిపోలేం.. 2011 ప్రపంచకప్ ఫైనల్‌పై సచిన్ ఎమోషనల్ పోస్ట్ భారత్ రెండోసారి ప్రపంచకప్ గెలిచి 15 ఏళ్లు పూర్తి ఆ మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సచిన్ భావోద్వేగ పోస్ట్ గంభీర్, ధోనీ అద్భుత ఇన్నింగ్స్‌లతో చారిత్రక విజయం సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి కప్‌ను అందించిన కెప్టెన్ ధోనీ 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ముంబైలో శ్రీలంకపై గెలుపు Read full story
Thu 11:12 అభిమానులమంటూ ఇంటికి వచ్చి జబర్దస్త్ కొమురక్కపై దాడి స్నేహితులతో కలిసి దాడి చేసిన కొమురక్క అసిస్టెంట్ కర్రలు, రాళ్లతో కొట్టి చంపేందుకు యత్నం గ్రామస్థులు రావడంతో పరారైన దుండగులు Read full story
Thu 11:08 అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం: ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు నేడు రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందనుందని వెల్లడించిన సీఎం చంద్రబాబు ఇది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక చారిత్రాత్మక దినమని అభివర్ణన అమరావతిపై జగన్ విషం కక్కుతున్నారని.. 'మావిగన్' అనడమే ఇందుకు నిదర్శనమని విమర్శ బిల్లు పాసైనందుకు సాయంత్రం గ్రామాల్లో సంబరాలు జరపాలని కూటమి శ్రేణులకు పిలుపు Read full story
Thu 11:04 ఇరాన్‌పై అబద్ధాలతో అమెరికా యుద్ధం.. అణ్వాయుధాలు ఒక సాకు మాత్రమే: బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ఇరాక్ తరహాలోనే అణ్వాయుధాల సాకుతో దాడికి దిగిందని విమర్శ యుద్ధం వల్ల ఇంధన ధరలు పెరిగి తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతోందన్న లూలా ఇరాన్‌లో 1.15 లక్షల భవనాలు, వందలాది ఆసుపత్రులు, పాఠశాలలు ధ్వంసం వివాదంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యం చేసుకోవాలని పిలుపు Read full story
Thu 10:58 చంద్రుడి వైపు మానవాళి అడుగులు.. ఇప్పటి వరకు మొత్తం ఎంతమంది వెళ్లారంటే..! నలుగురు వ్యోమగాములతో ఆర్టెమిస్ 2 ప్రయాణం చంద్రుడిపై కాలుమోపింది 12 మంది వ్యోమగాములే.. 1972లో జరిగిన అపోలో ప్రయోగం.. 53 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే.. Read full story
Thu 10:31 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా బలపడిన రూపాయి డాలర్‌తో పోలిస్తే 1.7 శాతం పెరిగి 93.25కి చేరిన మారకం విలువ కరెన్సీ స్పెక్యులేషన్‌పై ఆర్బీఐ కఠిన చర్యలే కారణం ప్రపంచ మార్కెట్లు నష్టాల్లో ఉన్నా రూపాయికి కలిసొచ్చిన వైనం Read full story