తుళ్లూరులో బసవతారకం కేన్సర్ ఆసుపత్రి...నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ
- ఇండో అమెరికన్ ఆసుపత్రి, పరిశోధక కేంద్రం ఏర్పాటు
- ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు
- 15 ఎకరాల స్థలం కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం
నవ్యాంధ్రలోని రోగులకు స్థానికంగానే సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్, ప్రముఖ వైద్యుడు దత్తాత్రేయ నోరి, మంత్రులు నారా లోకేష్, ప్రత్తిపాటి, నక్కా ఆనందబాబు, ఫరూక్, ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.