ఏపీపీఎస్సీ నుంచి మళ్లీ నోటిఫికేషన్లు జారీ!
- భర్తీ కానున్న 550 ఉద్యోగాలు
- అటవీ శాఖ, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీలు
- సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోనూ ఖాళీలు
అటవీ శాఖలో..
అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్లు- 50
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు- 330
అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు- 100
దరఖాస్తు తేదీ.. మార్చి 5 నుంచి 27 వరకు
గిరిజన, బీసీ సంక్షేమ శాఖలో..
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు - 28
దరఖాస్తు తేదీ .. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 20 వరకు
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో..
డిప్యూటీ మేయర్లు- 29
దరఖాస్తు తేదీ... ఫిబ్రవరి 20 నుంచి మార్చి 13 వరకు
ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ లో- 18
దరఖాస్తు తేదీ .. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 13 వరకు