నేడు రథ సప్తమి.. అరసవిల్లిలో ప్రారంభమైన వేడుకలు
- రాత్రి నుంచే మొదలైన పూజలు
- స్వామి వారికి పాలాభిషేకం
- స్వామి దర్శనం కోసం భక్తుల బారులు
రథసప్తమి వేళ స్వామివారిని దర్శించుకునేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి భక్తులతో జనసంద్రంగా మారింది. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకుని క్యూలలో బారులు తీరారు.