పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో పొత్తు లేదు.. ఇదే ఫైనల్: కాంగ్రెస్
- రాహుల్‌తో మీటింగ్ అనంతరం కాంగ్రెస్ స్పష్టీకరణ
- పార్టీ నేతలు, కార్యకర్తలు సముఖంగా లేరన్న రాష్ట్ర చీఫ్
- ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం
రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు గాను గత ఎన్నికల్లో మమతా బెనర్జీ 34 స్థానాలను గెలుచుకున్నారు. కాగా, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.