కేసీఆర్‌ను ఏమైనా అంటే తెలంగాణ సెంటిమెంట్ రగలిస్తున్నారు.. రాజకీయాలు ఎంత దారుణంగా తయారయ్యాయో!: చంద్రబాబు
- కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్‌పై మరోమారు స్పందించిన బాబు
- ప్రతి ఒక్కరు ఆయనకు గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్న సీఎం
- వైసీపీ నేతలపై ఫైర్
తెలుగు ప్రజలు గర్వపడేలా అమరావతిని నిర్మిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఐదారు నదుల్ని కలుపుతామన్నారు. రాజకీయాలు దారుణంగా తయారయ్యాయని, వైసీపీ నేతలు అసెంబ్లీకి రారని, పార్లమెంటులో ఉండరని విమర్శించారు.