పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా: సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్
- నా తల్లిదండ్రులతోనే ఉండాలని ఉంది
- జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది
- పెళ్లైతే నేననుకున్నట్టు చూసుకోలేను
జీవితంలో తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్టు సాయి పల్లవి స్పష్టం చేసింది. ‘పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నా. నాకు నా తల్లిదండ్రులతోనే ఉండాలని ఉంది. వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఉంది. పెళ్లి చేసుకుంటే నా తల్లిదండ్రుల బాగోగులు నేననుకున్నట్టుగా చూసుకోలేను. అందుకే జీవితంలో వివాహం చేసుకోకూడదని నిర్ణయించుకున్నా’ అని తెలిపింది. దీంతో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది.