ఎప్పుడు ఏం చేయాలో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు!: జేసీ దివాకర్ రెడ్డి
- ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ లకు స్థానం లేదు
- మోదీ సభ ఎలా ఉండబోతోందో తెలిసిపోయింది
- బీజేపీపై సెటైర్లు వేసిన టీడీపీ నేత
ఏపీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు స్థానం లేదని దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు అంటూ ఉండరని మళ్లీ అంతలోనే ట్విస్ట్ ఇచ్చారు. ఏపీలో ఎప్పుడు ఏం చేయాలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాగా తెలుసని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.