ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ పురుగుల మందు తాగిన యువ లాయర్!
- కర్నూలు జిల్లాలోని నంద్యాలలో ఘటన
- సెల్ఫీ షూట్ చేసుకున్న లాయర్ అనీల్
- ఆరోగ్యం విషమంగా ఉందన్న డాక్టర్లు
‘ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు’ అనే నినాదాన్ని నుదుటిపై రాసుకున్న అనిల్.. పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు, తోటి లాయర్లు ఆయన్ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రస్తుతం అనిల్ కుమార్ ఆరోగ్యం విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.