01 Fri 08:05 రజనీకాంత్ ఇంట పెళ్లి బాజాలు.. సౌందర్య పెళ్లికి కమల్‌ను ఆహ్వానించిన తలైవా ఈ నెల 11న సౌందర్య- విషగన్ వివాహం తొలి పత్రికను తమిళనాడు కాంగ్రెస్ చీఫ్‌కు అందించిన రజనీ రజనీని ఆలింగనం చేసుకున్న కమల్
02 Sun 19:51 సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన మెహర్ రమేశ్... కుమార్తె పెళ్లికి ఆహ్వానం ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా మెహర్ రమేశ్ సీఎం చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖ దర్శకుడు పవన్ కల్యాణ్ సిఫార్సుతోనే ఈ పదవి దక్కిందని వెల్లడి చంద్రబాబును ఏపీకి 'గాడ్‌ఫాదర్' అంటూ వ్యాఖ్య తన కుమార్తె వివాహానికి సీఎంను ఆహ్వానించిన మెహర్ రమేశ్
03 Sun 19:25 టీ20 క్రికెట్‌లో కొత్త రారాజు.. గేల్ ను అధిగమించిన పొలార్డ్ టీ20 క్రికెట్‌లో క్రిస్ గేల్ రికార్డును బద్దలుకొట్టిన కీరన్ పొలార్డ్ మేజర్ లీగ్ క్రికెట్‌లో సెంచరీతో ఈ ఘనత సాధించిన విండీస్ ఆల్‌రౌండర్ 14,562 పరుగుల గేల్ రికార్డును దాటి 14,582 పరుగులతో అగ్రస్థానానికి పదేళ్లకు పైగా అగ్రస్థానంలో కొనసాగిన గేల్ ఆధిపత్యానికి ముగింపు టీ20ల్లో 10,000 పరుగులు, 300 వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా రికార్డ్
04 Sun 19:14 రూ.6 లక్షల నుంచి రూ.2 కోట్ల వేతనం దాకా... యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న దేవశ్రీ సక్సెస్ స్టోరీ పుణేకు చెందిన దేవశ్రీ భారతీయ స్ఫూర్తిదాయక కెరీర్ ప్రయాణం రూ.6 లక్షల జీతం నుంచి అమెరికాలో రూ.2 కోట్ల ప్యాకేజీకి ఉద్యోగార్థులకు సోషల్ మీడియాలో కీలక సలహాలు, సూచనలు లింక్డ్‌ఇన్‌లో యాక్టివ్‌గా ఉండటం విజయానికి ముఖ్యమన్న దేవశ్రీ 'ఘోస్ట్ జాబ్స్' పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచన
05 Sun 18:53 పవన్ కల్యాణ్ కు 'ఓజీ2' కథ చెప్పిన సుజీత్.. ఫ్యాన్స్ కు పూనకాలే! పవన్ కళ్యాణ్ 'ఓజీ' సీక్వెల్ (ఓజీ2) పనులు ప్రారంభం దర్శకుడు సుజీత్, పవన్ మధ్య చర్చలు ఇచ్చిన మాట ప్రకారం ఓజీ యూనివర్స్‌పై దృష్టి పెట్టిన పవన్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సంబరాలు
06 Sun 18:37 నీట్ విద్యార్థులు ఆ సౌకర్యం వినియోగించుకోవడం చూశాక మనసంతా ఆనందంతో నిండిపోయింది: పొన్నం ప్రభాకర్ రీ-నీట్ పరీక్షకు హాజరైన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు సౌకర్యం వేలాది మంది విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని మంత్రి వెల్లడి ఇది విద్యార్థుల సంక్షేమానికి నిదర్శనమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయమని ప్రశంస
07 Sun 18:27 ట్రై సిరీస్ ఛాంపియన్ భారత్-ఏ... ఫైనల్లో శ్రీలంకపై ఘనవిజయం శ్రీలంక వేదికగా జరిగిన ట్రై సిరీస్‌ను భారత్ ‘ఏ’ జట్టు కైవసం ఫైనల్లో శ్రీలంక ‘ఏ’ జట్టుపై 66 పరుగుల తేడాతో విక్టరీ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులతో విధ్వంసం లిస్ట్ ఏ క్రికెట్‌లో 11 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ లకు చెరో మూడు వికెట్లు
08 Sun 18:12 ముగిసిన నీట్ రీ ఎగ్జామ్... ఇక అందరి దృష్టి ఫలితాలపై! ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఫిజిక్స్ కఠినంగా, బయాలజీ సులభంగా ఉందన్న విద్యార్థులు దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది హాజరు జూన్ 28 నాటికి అధికారిక ఆన్సర్ కీ విడుదల అంచనా జూలై చివరి వారంలో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
09 Sun 17:45 అనిల్ రావిపూడి రక్తంతో విజయ తిలకం దిద్దిన టీం... అసలేం జరిగింది? వెంకటేష్, కల్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి కొత్త సినిమా దర్శకుడి రక్తంతో విజయతిలకం దిద్దుతూ ఫన్నీ వీడియో విడుదల కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఎంపిక రేపటి నుంచి షూటింగ్ ప్రారంభం, 2027 సంక్రాంతికి రిలీజ్ సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్
10 Sun 17:20 ముంబైలో మళ్లీ కరోనా కేసుల కలకలం! ముంబైలో విజృంభిస్తున్న కోవిడ్, స్వైన్ ఫ్లూ కేసులు రుతుపవనాల ఆలస్యంతో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల పెరుగుదల తీవ్ర జ్వరం, దగ్గు లక్షణాలతో ఆసుపత్రులకు పోటెత్తుతున్న రోగులు యాంటీబయాటిక్స్ వాడొద్దని, జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన