• 25 రోజులు పూర్తి చేసుకున్న 'ఎఫ్ 2'
    Wed 17:19

    25 రోజులు పూర్తి చేసుకున్న 'ఎఫ్ 2'

    • అనిల్ రావిపూడి నుంచి వచ్చిన 'ఎఫ్ 2'
    • 75 కోట్లకి పైగా షేర్ 
    • కృష్ణా జిల్లాలో 6వ స్థానంలో    
  • 'ది బ్లాక్ గోల్డ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంయుక్త మీనన్
    Thu 16:58

    'ది బ్లాక్ గోల్డ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంయుక్త మీనన్

    • షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంయుక్త 'ది బ్లాక్ గోల్డ్'
    • ఈ ఏడాది జూన్ లేదా జూలైలో సినిమా విడుదల యోచన
    • పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న సంయుక్త
    • భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
    • నిర్మాత రాజేశ్ దండా వెల్లడించిన సినిమా విశేషాలు
  • చంద్రబాబు రాజనీతిజ్ఞుడు.. జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది: కోటంరెడ్డి
    Thu 16:51

    చంద్రబాబు రాజనీతిజ్ఞుడు.. జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది: కోటంరెడ్డి

    • రాష్ట్రానికి రూ. 23 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చామన్న కోటంరెడ్డి
    • రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడని వ్యాఖ్య
    • రాష్ట్రాన్ని చంద్రబాబు అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని ప్రశంస
  • మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు దుబ్బాక సమీపంలో గండి
    Thu 16:44

    మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు దుబ్బాక సమీపంలో గండి

    • చెల్లాపూర్ గ్రామ సమీపంలో కాలువకు గండి
    • మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక ప్రాంతానికి నీరు వెళ్లే కాలువకు గండి
    • గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన నీటి పారుదల శాఖ అధికారులు
  • జాబ్ క్యాలెండర్ పై సీఎం చంద్రబాబు స్పందన
    Thu 16:39

    జాబ్ క్యాలెండర్ పై సీఎం చంద్రబాబు స్పందన

    • ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
    • మే 15 నుంచి అక్టోబర్ 15 మధ్య నోటిఫికేషన్ల విడుదల
    • ‘జాబ్ ఫస్ట్’ అనేది తమ కూటమి ప్రభుత్వ విధానమని చంద్రబాబు స్పష్టీకరణ
    • గత 21 నెలల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించామని తెలిపిన సీఎం
  • నా పోరాటం ముగ్గురిపైనే: కవిత
    Thu 16:18

    నా పోరాటం ముగ్గురిపైనే: కవిత

    • జాగృతి కార్యాలయంలో కవిత ఉగాది వేడుకలు
    • డాడీ, మోడీ, చిన్న మోడీ (కేటీఆర్)ల పైనే తన పోరాటం అని వెల్లడి
    • మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ప్రారంభిస్తానన్న కవిత
  • సౌదీ అరేబియాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి
    Thu 16:14

    సౌదీ అరేబియాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి

    • సౌదీలోని అరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి
    • నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
    • రిఫైనరీ స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడి
  • కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!
    Thu 16:10

    కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

    • మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లలో భారీ పతనం
    • 2,496.89 పాయింట్లుపాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 775 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
    • భారీగా పెరిగిన ముడిచమురు ధరలు.. ఆటో షేర్లపై తీవ్ర ప్రభావం
    • గత రెండేళ్లలో సూచీలకు ఇదే అతిపెద్ద ఒక్కరోజు నష్టం
  • కిమ్ పాలనలో కొత్త పరిణామం.. దశాబ్దాల తర్వాత వ్యతిరేక ఓట్లను ప్రకటించిన ప్రభుత్వం
    Thu 16:09

    కిమ్ పాలనలో కొత్త పరిణామం.. దశాబ్దాల తర్వాత వ్యతిరేక ఓట్లను ప్రకటించిన ప్రభుత్వం

    • ఉత్తర కొరియా పార్లమెంటు ఎన్నికల్లో కిమ్ పార్టీకి 99.93 శాతం ఓట్లు
    • ప్రభుత్వ అభ్యర్థులకు 0.07 శాతం వ్యతిరేక ఓట్లు పడ్డాయని అంగీకారం
    • దశాబ్దాల తర్వాత తొలిసారిగా వ్యతిరేక ఓట్లను ప్రకటించిన కిమ్ ప్రభుత్వం
    • ప్రతి నియోజకవర్గంలో ఒకే అభ్యర్థిని నిలబెట్టే పద్ధతిలో జరిగిన ఎన్నికలు
    • 99.99 శాతం ఓటింగ్ జరిగిందని అధికారిక మీడియా వెల్లడి
  • టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు.. నేతలు ఏమన్నారంటే...!
    Thu 15:57

    టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు.. నేతలు ఏమన్నారంటే...!

    • చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగ శ్రవణం సారాంశం
    • గత ఎన్నికల్లో సిద్ధాంతి చెప్పినట్లే 135 సీట్లు గెలిచామని గుర్తు చేసిన నేతలు
    • అమరావతి నిర్మాణం రాష్ట్రానికి వెన్నెముక అని పేర్కొన్న వర్ల రామయ్య
    • యువనేత లోకేశ్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన పల్లా