ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జోరు పెంచిన జగన్.. నేటి నుంచి తిరుపతిలో ‘సమర శంఖారావం’!
    Wed 09:02

    జోరు పెంచిన జగన్.. నేటి నుంచి తిరుపతిలో ‘సమర శంఖారావం’!

    • పార్టీ కేడర్ పై వైసీపీ అధినేత దృష్టి
    • ఈరోజు కార్యకర్తలు, తటస్థులతో భేటీ
    • ఏర్పాట్లు పూర్తిచేసిన వైసీపీ శ్రేణులు
    Read full story
  • ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా చంద్రబాబు.. ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు
    Sat 22:22

    ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’గా చంద్రబాబు.. ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు

    • సీఎం చంద్రబాబుకు 'బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్' పురస్కారం
    • ఎకనామిక్ టైమ్స్ అవార్డ్స్‌లో ప్రతిష్ఠాత్మక గౌరవం
    • ఇది ఏపీకి దక్కిన గౌరవమన్న మంత్రులు
    • సీఎం సంస్కరణలు, దార్శనికతకు గుర్తింపు అని హర్షం
    Read full story
  • జిమ్‌లో అతిగా శ్రమిస్తే ఈ ప్రమాదం కూడా ఉంటుందట!
    Sat 22:04

    జిమ్‌లో అతిగా శ్రమిస్తే ఈ ప్రమాదం కూడా ఉంటుందట!

    • మితిమీరి జిమ్ చేయడం వల్ల పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం
    • బరువులు ఎత్తేటప్పుడు శ్వాస బిగపట్టడం వల్ల రక్తపోటు పెరగడం ఒక కారణం
    • శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం వల్ల ఓవర్‌ట్రైనింగ్ సిండ్రోమ్ సమస్య
    • సమతుల్య వ్యాయామం, సరైన పోషకాహారం, నిద్ర అవసరమని వైద్యుల సూచన
    Read full story
  • 36 బంతుల్లో సూర్యవంశీ సెంచరీ.. సన్‌రైజర్స్ ముందు కొండంత లక్ష్యం
    Sat 21:43

    36 బంతుల్లో సూర్యవంశీ సెంచరీ.. సన్‌రైజర్స్ ముందు కొండంత లక్ష్యం

    • జైపూర్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసక సెంచరీ
    • 37 బంతుల్లో 12 సిక్సర్లతో 103 పరుగులు
    • హాఫ్ సెంచరీతో రాణించిన ధ్రువ్ జురెల్
    • సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 229 పరుగుల భారీ లక్ష్యం
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్
    Read full story
  • నాకు మరో అవకాశం దక్కడం నా అదృష్టం: ముంబైలో సీఎం చంద్రబాబు
    Sat 21:23

    నాకు మరో అవకాశం దక్కడం నా అదృష్టం: ముంబైలో సీఎం చంద్రబాబు

    • ముంబైలో ‘బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్-2025’ అవార్డు అందుకున్న సీఎం చంద్రబాబు
    • సైబరాబాద్ తర్వాత అమరావతి రూపంలో మరో నగరాన్ని నిర్మించే అవకాశం దక్కిందని వెల్లడి 
    • హైదరాబాద్‌ను మించిన నగరంగా, ఫ్యూచర్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దుతామని స్పష్టీకరణ
    • మోదీ ఒక రిఫార్మర్, పెర్ఫార్మర్, విన్నర్ అని ప్రశంస
    • గ్రీన్ ఎనర్జీ, ఏఐ, జనాభా నిర్వహణ వంటి భవిష్యత్ ప్రణాళికలను వివరించిన చంద్రబాబు
    Read full story
  • యూట్యూబర్ ముసుగులో హంతకుడు... 31 ఏళ్ల నాటి హత్య కేసులో అరెస్ట్
    Sat 21:12

    యూట్యూబర్ ముసుగులో హంతకుడు... 31 ఏళ్ల నాటి హత్య కేసులో అరెస్ట్

    • యూట్యూబర్ సలీం వాస్తిక్‌పై ఇటీవల దాడి
    • దాడి ఘటనతో వెలుగులోకి వచ్చిన 31 ఏళ్ల నాటి హత్య కేసు
    • బాలుడి కిడ్నాప్, హత్య కేసులో దోషిగా తేలిన సలీం
    • దశాబ్దాలుగా పరారీలో ఉంటూ యూట్యూబర్‌గా కొత్త జీవితం
    • ప్రస్తుతం అరెస్ట్ చేసి జైలుకు తరలించిన ఢిల్లీ పోలీసులు
    Read full story
  • సోమనాథ్ ఛటర్జీలా ఉంటారా? కర్ణుడిలా మిగిలిపోతారా?.. మోషేన్ రాజుకు అశోక్ బాబు సూటి ప్రశ్న
    Sat 20:53

    సోమనాథ్ ఛటర్జీలా ఉంటారా? కర్ణుడిలా మిగిలిపోతారా?.. మోషేన్ రాజుకు అశోక్ బాబు సూటి ప్రశ్న

    • చైర్మన్ రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారన్న అశోక్ బాబు
    • జరిమానా ఎదుర్కొన్న తొలి చైర్మన్‌గా మోషేన్ రాజు నిలిచారని విమర్శ
    • చైర్మన్ పదవి ధర్మాన్ని సోమనాథ్ ఛటర్జీలా కాపాడాలి కానీ, కర్ణుడిలా మిగిలిపోవద్దని హితవు
    • వైసీపీకి విధేయత చూపాలనుకుంటే పదవికి రాజీనామా చేయాలని సూచన
    • రాజీనామాకు కారణాలు సహేతుకంగా లేవంటూ తిరస్కరించడం చట్ట విరుద్ధమని వెల్లడి
    Read full story
  • ఎంగిడి ఆరోగ్యం నిలకడగా ఉంది: ఐపీఎల్ నిర్వాహకుల అప్ డేట్
    Sat 20:39

    ఎంగిడి ఆరోగ్యం నిలకడగా ఉంది: ఐపీఎల్ నిర్వాహకుల అప్ డేట్

    • ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ లుంగీ ఎంగిడికి గాయం
    • క్యాచ్ పట్టే ప్రయత్నంలో తల నేలకు బలంగా తాకిన వైనం
    • ఆసుపత్రికి తరలింపు.. ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడి
    • ఎంగిడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా విప్రాజ్ నిగమ్
    Read full story
  • డిజిటల్ వ్యాలెట్లపై ఆర్‌బీఐ కొత్త రూల్స్... కాస్తంత కఠినమే!
    Sat 20:23

    డిజిటల్ వ్యాలెట్లపై ఆర్‌బీఐ కొత్త రూల్స్... కాస్తంత కఠినమే!

    • డిజిటల్ వ్యాలెట్లు, ప్రీపెయిడ్ కార్డుల కోసం ఆర్‌బీఐ కొత్త ముసాయిదా విడుదల
    • వినియోగదారుల భద్రత, పారదర్శకత పెంచడమే ప్రధాన లక్ష్యం
    • లావాదేవీల పరిమితులు, నాన్-బ్యాంక్ సంస్థల నికర విలువపై కొత్త నిబంధనలు
    • విఫలమైన లావాదేవీల సొమ్మును వెంటనే రిఫండ్ చేయాలని స్పష్టం
    • అన్ని ఛార్జీలను స్థానిక భాషలో స్పష్టంగా తెలపాలని ఆదేశం
    Read full story
  • ‘కాంతార’ వివాదం: క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ
    Sat 20:16

    ‘కాంతార’ వివాదం: క్షమాపణకు సిద్ధమైన రణ్‌వీర్.. మైసూరు ఆలయానికి వస్తానని కోర్టుకు హామీ

    • ‘కాంతార’ దైవాన్ని అనుకరించిన వివాదంలో క్షమాపణ చెప్పనున్న రణ్‌వీర్
    • మైసూరు చాముండేశ్వరి ఆలయానికి వచ్చి క్షమాపణ కోరతానని హామీ
    • నటుడి అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కర్ణాటక హైకోర్టు
    • వివాదం పరిష్కారమైందని, కేసును ముగించడమే సబబని తెలిపిన ఫిర్యాదుదారు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV