Tue 12:42 బాపుగారు .. బాలుగారు అంటే ఎంతో ఇష్టం: నటి రోహిణి బాపుగారి సినిమా 'త్యాగయ్య' చేశాను నన్ను శ్రీరాముడిగా చూపించారు బాలుగారికి బాధపెట్టడం తెలియదు Read full story
Fri 09:12 శ్రీలంక క్రికెట్‌లో కలకలం.. హోటల్‌లో మహిళల స్నానం వీడియో చిత్రీకరణ.. ఇద్దరు యువ క్రికెటర్ల అరెస్ట్ శ్రీలంకలో ఇద్దరు అండర్-19 క్రికెటర్ల అరెస్ట్ మహిళలు స్నానం చేస్తుండగా వీడియో తీశారని ఆరోపణలు 5 లక్షల శ్రీలంక రూపాయల పూచీకత్తుపై బెయిల్ వీడియోలు ఆన్‌లైన్‌లో షేర్ అయ్యాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు Read full story
Fri 08:43 కంపెనీల సీఈవోలు ఎక్కువగా గోల్ఫ్ ఆడతారు ఎందుకు?.. నటుడు మాధవన్ ఏం చెప్పాడో చూడండి! నటనలో తన ఏకాగ్రతకు గోల్ఫ్ ఆట కారణమన్న మాధవన్ బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు గోల్ఫ్ ఎంతో ఉపయోగపడిందన్న నటుడు మనతో మనం పోటీపడే ఏకైక ఆట గోల్ఫ్ అని వ్యాఖ్య బిలియనీర్లు గోల్ఫ్ ఎందుకు ఆడతారో వివరిస్తూ ఆసక్తికర వీడియో షేర్ గోల్ఫ్ క్రమశిక్షణ, మానసిక నియంత్రణను నేర్పుతుందన్న మాధవన్ Read full story
Fri 08:38 ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్ర యూనిట్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు ఉండవల్లిలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన చిత్ర బృందం కుప్పం నియోజకవర్గానికి చెందిన యువకుడు మునిరాజు ఈ చిత్ర దర్శకుడు ఇలాంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని చిత్ర యూనిట్‌కు సీఎం సూచన Read full story
Fri 08:33 బీజేవైఎం నేత హత్య కేసు: ఆరుగురికి మరణశిక్ష విధించిన కోర్టు బీజేపీ యువమోర్చా నేత వెంకటేశ్ కురుబర హత్య కేసులో సంచలన తీర్పు ఆరుగురు దోషులకు మరణశిక్ష విధించిన గంగావతి కోర్టు దోషులకు రూ. 3 లక్షల చొప్పున జరిమానా వ్యక్తిగత కక్షల కారణంగా గతేడాది హత్య Read full story
Fri 08:23 ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. స్టేట్ టాపర్‌కు 600 మార్కులకు 599 వచ్చాయి! 599 మార్కులతో విశాఖ విద్యార్థిని జ్ఞానేశ్వరి స్టేట్ టాపర్ ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గిన వైనం పరీక్షలకు ముందు టైఫాయిడ్ వచ్చినా సత్తా చాటిన టాపర్ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు Read full story
Fri 08:21 నర్మదా నదిలో ఘోర విషాదం: పర్యాటకుల బోటు బోల్తా.. ఏడుగురి మృతి జబల్‌పూర్‌లోని బార్గీ డ్యామ్‌లో పర్యాటకుల బోటు బోల్తా ఆకస్మిక తుఫాను కారణంగానే ప్రమాదం ప్రాణాలతో బయటపడిన 15 మంది పర్యాటకులు ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు Read full story
Fri 07:58 పటాన్‌చెరులో రోడ్డుపై ఖరీదైన హస్కీ జాతి శునకాలు.. వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఎండ వేడికి తట్టుకోలేక ఒకటి మృతి, పలు కుక్కలకు అస్వస్థత జంతు ప్రేమికుల చొరవతో 8 శునకాలను కాపాడిన వైనం ఘటనపై మిస్టరీ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు మిగిలిన వాటి ఆచూకీ కోసం వలంటీర్ల గాలింపు Read full story
Fri 07:41 డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటున్నారా... అయితే ఇది మీకోసమే! అతిగా డ్రై ఫ్రూట్స్ తింటే అనారోగ్య సమస్యలు తప్పవంటున్న నిపుణులు బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, బ్లడ్ షుగర్ పెరుగుదల ప్రధాన దుష్ప్రభావాలు రోజుకు 20 నుంచి 30 గ్రాముల డ్రై ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలని నిపుణుల సూచన డయాబెటిస్, అధిక బరువు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి Read full story
Fri 07:30 కోల్‌కతాలో హైడ్రామా.. అర్ధరాత్రి స్ట్రాంగ్‌రూమ్‌కు సీఎం మమత ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల నడుమ స్ట్రాంగ్‌రూమ్ వద్దకు మమతా బెనర్జీ కోల్‌కతాలో మూడు గంటలకు పైగా స్ట్రాంగ్‌రూమ్ వద్దే ఉన్న సీఎం ఈవీఎంలను ముట్టుకుంటే ప్రాణాలకు తెగించి పోరాడతామని హెచ్చరిక మమత ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల కమిషన్, ఇది డ్రామా అన్న బీజేపీ 4న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు Read full story