Tue 07:22 సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం మామూలు విషయం కాదంటున్న కాజల్ 'వాల్మీకి'కి మ్యూజిక్ సిటింగ్స్ ప్రారంభం 'ఏబీసీడీ' కోసం పాట చిత్రీకరణ Read full story
Sat 22:00 ఈసారి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ: ఐఎండీ తాజా నివేదిక ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతంఎల్ నినో ప్రభావమే కారణమని వెల్లడించిన వాతావరణ శాఖకేరళలో జూన్‌లోనూ వర్షాలు తక్కువగానే ఉంటాయని అంచనాఢిల్లీ, రాజస్థాన్‌లో ఆకస్మిక వర్షాలతో చల్లబడిన వాతావరణంఢిల్లీలో జూన్ 4 వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని వెల్లడి Read full story
Sat 21:54 రియల్ ఎస్టేట్‌లో 'గ్రీన్' విప్లవం... ఇంటి నిర్మాణంలో వస్తున్న మార్పులివే! భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఊపందుకున్న గ్రీన్ బిల్డింగ్స్ ట్రెండ్ ఇటుక, సిమెంట్‌కు బదులు వెదురు, ఫ్లై యాష్ వంటి పర్యావరణ హిత పదార్థాల వాడకం సోలార్ ప్యానెళ్లు, స్మార్ట్ మీటర్లతో 40-60 శాతం వరకు విద్యుత్ బిల్లుల ఆదా వర్షపు నీటి సంరక్షణ, గ్రేవాటర్ రీసైక్లింగ్‌తో నీటి కొరతకు చెక్ గ్రీన్ ప్రాజెక్టులకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు Read full story
Sat 21:43 విజయ్ గారి పట్ల గర్విస్తున్నాను: చెన్నైలో రామ్ చరణ్ చెన్నై తన పుట్టినిల్లు అంటూ రామ్ చరణ్ భావోద్వేగం దర్శకుడు బుచ్చిబాబు వల్లే సినిమాపై అమితమైన ప్రేమ పెరిగిందన్న చరణ్ కెరీర్ పీక్స్‌లో ఉండగా ప్రజాసేవకు వచ్చిన విజయ్‌ను అభినందించిన మెగా హీరో ఏఆర్ రెహమాన్, శివరాజ్‌కుమార్ వంటి లెజెండ్స్‌తో పనిచేయడం అదృష్టమని వ్యాఖ్య కుస్తీ సన్నివేశంలో చేతికి గాయమైందని, దాన్ని బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్‌గా భావిస్తానన్న చరణ్ Read full story
Sat 20:52 మోటార్లకు మీటర్లు... బీఆర్ఎస్ కు సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాల్ మీటర్లు పెట్టకపోతే బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకుంటుందా అని ప్రశ్న హరీశ్ రావు ఏ పార్టీలో ఉంటారో ఆయనకే తెలియదని రేవంత్ విమర్శ రైతులకు నాణ్యమైన విద్యుత్ కోసమే 'రైతు డిస్కం' అని స్పష్టత వడ్లు కొనకపోతే బీజేపీ నేతల ఇళ్ల ముందు నిరసనలని హెచ్చరిక Read full story
Sat 20:36 మేనల్లుడిపై దాడి... బీజేపీపై మమతా బెనర్జీ ఆగ్రహం టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో దాడి దాడికి బీజేపీ ప్రభుత్వమే కారణమన్న మమత బెనర్జీ పాలకులు హంతకులుగా మారారని తీవ్ర వ్యాఖ్య ఈ దాడిని ఖండించిన కాంగ్రెస్, ఎస్పీ అధినేతలు పోలీస్ భద్రత లేకపోవడంపై విపక్షాల విమర్శలు Read full story
Sat 20:28 డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం పట్ల యువత తిరగబడాలి: శాప్ చైర్మన్ రవినాయుడు ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారంగానే వైసీపీ డీఎస్సీపై కక్ష కట్టిందన్న రవినాయుడు పారదర్శక డీఎస్సీపై ఆరోపణలతో యువత జీవితాలతో ఆడుకోవద్దని హితవు స్పోర్ట్స్ కోటా భర్తీపై ఎటువంటి విచారణకైనా సిద్ధమని సవాల్ డ్రైవర్లతో గ్రూప్-1 పేపర్లు దిద్దించిన వైసిపికి డీఎస్సీపై మాట్లాడే అర్హత లేదని స్పష్టీకరణ Read full story
Sat 19:57 నిజంగా స్మార్ట్ పెయింట్.. వేడిని తిప్పికొడుతుంది, నీటిని తయారుచేస్తుంది! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ స్మార్ట్ పెయింట్ 97 శాతం సూర్యరశ్మిని అడ్డుకుని చల్లదనాన్నిచ్చే సామర్థ్యం గాలిలోని తేమను గ్రహించి నీటిని తయారుచేసే టెక్నాలజీ ఏసీల వాడకాన్ని తగ్గించి విద్యుత్ ఆదా చేసే అవకాశం భారత్ వంటి దేశాలకు ఎంతో ప్రయోజనకరమని అంచనా Read full story
Sat 19:47 సముద్రాలను ఏలిన భయంకరమైన డైనోసార్ ను గుర్తించిన శాస్త్రవేత్తలు 8 కోట్ల ఏళ్ల కిందట జీవించిన సముద్రపు జీవికి గుర్తింపు దీనికి టైలోసారస్ రెక్స్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్తలు సముద్రపు 'టి-రెక్స్'గా దీనికి పేరు వచ్చింది పొడవులో భూమిపైని టి-రెక్స్‌ను మించిపోయింది పదునైన దంతాలతో మాంసాన్ని చీల్చివేసేదని వెల్లడి Read full story
Sat 19:33 మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తీవ్ర దాడి... క్రికెట్ హెల్మెట్ తో తలను కాపాడుకున్న ఎంపీ! పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి నిరసన సెగ హింస బాధితుడిని పరామర్శించేందుకు వెళ్లగా అడ్డుకున్న స్థానికులు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయడంతో క్రికెట్ హెల్మెట్ ధరించిన ఎంపీ ఇది బీజేపీ పనేనని, హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పిన అభిషేక్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి బయటకు వచ్చిన అభిషేక్ Read full story