మరో ఘనతను సాధించిన మిథాలీ రాజ్.. ప్రశంసలు కురిపించిన ఐసీసీ
- 200 వన్డేలు ఆడిన మిథాలీ రాజ్
- ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ గా ఘనత
- 199లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన మిథాలీ
మిథాలీ సాధించిన ఘనతపై ఐసీసీ ట్విట్టర్ ద్వారా స్పందించింది. న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో భారత లెజెండ్ మిథాలీ మరో ఘనతను సాధించిందని ప్రశంసించింది. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఘనతలు సాధించాలని ఆకాంక్షించింది.